ఎంపీ అర్వింద్
-
#Telangana
MP Arvind : పోలీసుపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం.. కేసు నమోదు
నిజామాబాద్‌లోని 287వ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం లోపల ఉన్న తమ పార్టీ అభ్యర్థిని బయటకు పంపించారనే కారణంతో ఎంపీ అర్వింద్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారిని ఉద్దేశించి "యూజ్ లెస్ ఫెలోస్, బలిసిందా.."
Date : 12-02-2026 - 9:59 IST