HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >You Are Ok To Talk To Me Manjrekar Leaves Jadeja In Splits All Rounder Replies Watch

Jadeja-Manjrekar:నాతో మాట్లాడతావా…ఖచ్చితంగా… వైరల్ గా జడ్డూ,మంజ్రేకర్ సంభాషణ

కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టేనని అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • By Naresh Kumar Published Date - 03:38 PM, Mon - 29 August 22
  • daily-hunt
Manjrekar jadeja
Manjrekar jadeja

కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టేనని అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి గత కొంత కాలంగా మంజ్రేకర్-రవీంద్ర జడేజా మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని అరకొర క్రికెటర్ అని మంజ్రేకర్ కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది. తర్వాత మంజ్రేకర్ వాఖ్యలకు జడేజా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

నా కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను… ఇంకా ఆడుతూనే ఉన్నాను అంటూ ట్విట్ చేశాడు. మొదట మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇకనైనా ఇలాంటివి ఆపితే మంచిది అంటూ ట్విటర్‌ వేదికగా బదులిచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలమైన తర్వాత జడేజాపై మళ్ళీ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. జడ్డూకు భారత జట్టులో చోటు దక్కడం కష్టమంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీనికి కౌంటర్‌గా జడేజా ఏమీ మాట్లాడకున్నా… అభిమానులు మాత్రం మంజ్రేకర్‌పై మండిపడ్డారు. ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దంటూ అతనికి సూచించారు. తాజాగా వీరిద్దరూ భారత్‌,పాక్‌ మ్యాచ్ సందర్భంగా ఎదురుపడాల్సి వచ్చింది.

Success makes you the bigger person 😄@imjadeja pic.twitter.com/RhqqGFEL0b

— Nachiket Kher (@NachiketKher) August 28, 2022

కామెంటటర్‌గా విధులు నిర్వహిస్తున్న మంజ్రేకర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను ఇంటర్యూ చేశాడు. ఈ క్రమంలో మొదటి ప్రశ్నగా మంజ్రేకర్ జడ్డూ నాతో మాట్లాడతావా అని అడగ్గా… నవ్వుతూ స్పందించిన జడేజా ఖచ్చితంగా మాట్లాడతా అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాషణ వైరల్‌గా మారింది. పాక్‌తో మ్యాచ్‌లో జడేజా కూడా రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌లో 36 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పిన జడేజా.. తర్వాత పాండ్యాతో కలిసి విజయానికి చేరువ చేశాడు. చివర్లో జడేజా ఔటైనపప్పటకీ పాండ్యా విజయాన్ని పూర్తి చేశాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • India vs Pakistan
  • ravindra jadega
  • Sanjay Manjrekar

Related News

Suryakumar

SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వరూపంలో పరిగణించబడతాయని భావించిన ICC, సూర్యకుమార్‌కు విచారణ నోటీసు జారీ చేసింది.

  • Abhisekh Sharma

    Asia Cup 2025: ఆసియా కప్ 2025: పాకిస్తాన్‌పై ఎందుకు దాడి చేసినట్లు ఆడానో అభిషేక్ శర్మ వెల్లడి

  • IND vs PAK Final

    Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి

  • IND vs PAK Final

    IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్‌?!

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd