HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Minister Srinivas Goud To Paticipate Wrestling Finals Program

Hyderabad : తెలంగాణ‌లో రెజ్లింగ్ అకాడ‌మీ ఏర్పాటు చేస్తాం – మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

రెజ్లింగ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామ‌ని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో

  • Author : Prasad Date : 09-01-2023 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srinivas goud
Srinivas goud

రెజ్లింగ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామ‌ని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో హింద్ కేసరి ఛాంపియన్ షిప్ ను రెండు సార్లు జరిగేందుకు కృషి చేస్తామ‌ని.. రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. అన్ని క్రీడా మైదానాలలో రెజ్లింగ్ క్రీడకు ప్రోత్సహమిస్తామ‌ని.. క్రీడా పాఠశాల లో రెజ్లింగ్ క్రీడకు చిన్న వయస్సు నుండే శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక హింద్ కేసరి రెజ్లింగ్ ముగింపు పోటీలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ తిలకించారు. అనంతరం విజేతలైన రెజ్లింగ్ క్రీడాకారులకు ‘ గధ’ లను బహుకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరం రెజ్లింగ్, ఫూట్ బాల్, హాకీ, కబడ్డీ లాంటి ఎన్నో క్రీడా అంశాల్లో గతంలో పేరు గడించిందని.. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రెజ్లింగ్ ను నిర్లక్ష్యం చేశారన్నారని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసీ ని రూపొందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Minister Srinivas Goud
  • Minister talasani Srinivas yadav
  • sports
  • Wrestling
  • Wrestling Federation of India (WFI)

Related News

Krishna JayaShankar

Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

ఒకప్పుడు “లావుగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్‌కు గురైన చెన్నైకి చెందిన యువ అథ్లెట్ కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల షాట్‌పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ 17.35 మీటర్ల దూరం షాట్‌ను విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd