HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Japan Open 2022 Kidambi Srikanth Wins Against Lee Zii Jia Lakshya Sen Bows Out

Japan Open: ప్రీక్వార్టర్స్ లో శ్రీకాంత్…లక్ష్యసేన్, సైనా ఓటమి

జపాన్ ఓపెన్ తో భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి.

  • By Naresh Kumar Published Date - 11:38 PM, Wed - 31 August 22
  • daily-hunt
Badminton
Badminton

జపాన్ ఓపెన్ తో భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్ చేరుకోగా…
తొలి రౌండ్‌లోలక్ష్యసేన్, సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. శ్రీకాంత్.. వరల్డ్‌ నంబర్‌ 4 ఆటగాడికి షాకిచ్చాడు. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్‌.. ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. లక్ష్యసేన్.. జపాన్‌కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో ఓడిపోయాడు. అలాగే మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 స్కోర్ తో ఓడిపోయింది. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది.
పురుషుల డబుల్స్‌లో అర్జున్-కపిల జోడీ, మహిళల డబుల్స్‌లో జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం ఇంటిదారి పట్టింది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రసాద్-దేవాంగన్ జంట తొలి రౌండ్ లోనే ఓడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • japan open
  • kidambi srikanth
  • Lakshay sen
  • Saina nehwal

Related News

    Latest News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd