HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Air Hostess Gave Chocolate To Mahendra Singh Dhoni In Flight

MS Dhoni: ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయా? ఎందుకో తెలుసా.. వీడియో వైర‌ల్‌

మ‌హేంద్ర సింగ్ ధోనీ విమానంలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో త‌న ట్యాబ్‌లో క్యాండీక్ర‌ష్ గేమ్ ఆడుతున్నాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

  • By News Desk Published Date - 11:03 PM, Sun - 25 June 23
  • daily-hunt
MS Dhoni Net Worth
Ms Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కి క్రీడాభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్‌లో మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నధోనీ రియ‌ల్ లైఫ్‌లోనూ అలానే ఉంటాడు. అందుకే ధోనీ అంటే అన్ని వ‌ర్గాల్లో విప‌రీత‌మైన క్రేజ్‌. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్‌ 2023 (IPL 2023) లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) జ‌ట్టును విజేత‌గా నిల‌ప‌డంలో కెప్టెన్‌గా ధోనీ కీల‌క భూమిక పోషించారు. తాజాగా ధోనీ విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియోలో మ‌హేంద్ర సింగ్ ధోనీ వ‌ద్ద‌కు ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ల‌తో ఉన్న ట్రే ప‌ట్టుకొని వెళ్లింది. ధోనీ త‌న సీట్లో కూర్చొని ఏంచ‌క్కా ట్యాబ్‌లో క్యాండీ క్ర‌ష్ గేమ్‌ ఆడుతున్నాడు. ట్రేను చూసిన ధోనీ చిరున‌వ్వుతో ఒక్క చాక్లెట్ తీసుకొని చాలు అన్న‌ట్లు ఎయిర్ హోస్టెస్‌కు సైగ చేశాడు. ఆ స‌మ‌యంలో ధోనీ క్యాండీ క్ర‌ష్ ఆడుతున్న‌ట్లు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి.

ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసిన కొద్ది గంట‌ల్లోనే ఒక‌ మిలియ‌న్ మంది నెటిజ‌న్లు వీక్షించారు. ధోనీ క్యాండీ క్ర‌ష్ ఆడుతున్న‌ట్లు వీడియోలో ఉండ‌టంతో.. ఇక ధోనీ దెబ్బ‌కు క్యాండీక్ర‌ష్ డౌన్‌లోడ్స్ విప‌రీతంగా పెరుగ‌తాయి అంటూ ఓ నెటిజ‌న్ స‌ర‌దా కామెంట్ చేశాడు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు.. క్యాండిక్ర‌ష్‌లో ధోనీ ఏ లెవెల్ ఆడుతున్నాడో అంటూ కామెంట్లు చేశారు.

The way he winks his eyes 🥺
Also the way she is acting kittenish while having is wife right next to him 🥰

What a video @msdhoni 🤩 pic.twitter.com/SkrhQeZnDE

— MASS (@BoyOfMasses) June 25, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Air Hostess
  • Candy Crush Game
  • Chennai Super Kings
  • IPL 2023
  • Mahendra Singh Dhoni

Related News

    Latest News

    • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

    • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    Trending News

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

      • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

      • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd