HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ys Sharmila Drank Kallu Video Viral In Social Media

YS Sharmila Video: కల్లు తాగిన షర్మిల.. నెట్టింట వీడియో వైరల్!

పాదయాత్రలో భాగంగా పాలకుర్తిలో పర్యటిస్తున్న షర్మిల (YS Sharmila) కల్లు రుచి చూశారు.

  • Author : Balu J Date : 15-02-2023 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila
Sharmila

ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది వైఎస్ షర్మిల (YS Sharmila). ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పాదయాత్రలో భాగంగా పాలకుర్తిలో పర్యటిస్తున్న షర్మిల (YS Sharmila) కల్లు (నీరా) రుచి చూశారు. కల్లు తాగడం తనకు అలవాటు లేదని.. కానీ గీత కార్మికుడి అభ్యర్థన మేరకు రుచి చూశానని తెలిపారు. గీత కార్మికుడితో కాసేపు మాట్లాడిన షర్మిల వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ముందుగా గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని.. వారికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఇక షర్మిల (YS Sharmila) కల్లు (నీరా) రుచి చూసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Singer Sunitha: నేను ప్రెగ్నెంటా.. నాకే తెలియదు : రూమర్స్ పై సునీత రియాక్షన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • thati kallu
  • viral
  • viral video
  • ys sharmila

Related News

UP man turns daughter's divorce into a celebration

Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..

పెళ్లికి ఊరేగింపుగా వెళ్లడం చూశాం. కానీ విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే, బ్యాండ్ బాజాలతో ఊరేగింపు తీయడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక తండ్రి తన కూతురి విడాకులను విషాదంగా కాకుండా, ఆమెకు లభించిన స్వేచ్ఛగా భావించి వేడుకగా జరిపిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రేమ్ లతా అనే మహ

  • Smoking In Match

    స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

Latest News

  • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

  • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

  • World Health Day : ఆరోగ్యమే మహాభాగ్యం- సంపాదన కంటే శరీరమే ముఖ్యం!

  • Husband kills wife in Sangareddy : ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త

  • Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd