HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >You Muslims Must Die Child Stabbed 26 Times By Us Landlord

Boy – 26 Times Stabbed : బాలుడికి 26 కత్తిపోట్లు.. 71 ఏళ్ల వృద్ధుడి ఎటాక్.. ఎందుకంటే ?

Boy - 26 Times Stabbed :  అమెరికాలో అమానుషం జరిగింది. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో విద్వేషంతో ఊగిపోయిన 71 ఏళ్ల  యూదుడు దారుణానికి తెగబడ్డాడు.

  • Author : Pasha Date : 16-10-2023 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
26 Times Stabbed
26 Times Stabbed

Boy – 26 Times Stabbed :  అమెరికాలో అమానుషం జరిగింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో విద్వేషంతో ఊగిపోయిన 71 ఏళ్ల  యూదుడు దారుణానికి తెగబడ్డాడు. సబర్బన్ చికాగోలోని విల్ కౌంటీ పరిధిలో జోసెఫ్ జ్యూబా (Joseph Czuba)కు సొంత ఇల్లు ఉంది. అతడి ఇంటిలో ఒక పాలస్తీనా కుటుంబం అద్దెకు ఉంటోంది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కోపంగా ఉన్న జోసెఫ్ జ్యూబాకు ఆ పాలస్తీనా కుటుంబంపై కత్తులతో దాడికి తెగబడ్డాడు. ఆరేళ్ల బాలుడిపై 26 సార్లు కత్తిపోట్లు పొడిచాడు. 32 ఏళ్ల ఆ బాలుడి తల్లిపైనా కత్తితో ఎటాక్ చేశాడు. అయినా రక్తమోడుతూనే తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి ధైర్యం చేసి 911కు కాల్ చేసింది. ఆ వెంటనే  బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బాలుడి తల్లికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాలుడికి పోస్టుమార్టం చేయగా.. అతడి పొత్తికడుపు నుంచి 7 అంగుళాల బ్లేడు బయటపడింది.  పోలీసులు 71 ఏళ్ల జోసెఫ్ జ్యూబాను అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్వేషపూరిత నేర అభియోగాలతో అతడిపై కేసులు (Boy – 26 Times Stabbed) నమోదు చేశారు. దాడి చేసే క్రమంలో జోసెఫ్ జ్యూబా.. ‘‘మీరు ముస్లింలు చనిపోవాలి’’ అని అరిచినట్లుగా చెబుతున్నారు. ఈ అమానవీయ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఖండించారు. దీన్ని ద్వేషపూరితమైన భయంకర చర్యగా అభివర్ణించారు.ఈ దాడిని కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) చికాగో కార్యాలయం అధిపతి అహ్మద్ రెహాబ్ ఖండించారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boy - 26 Times Stabbed
  • hate crime
  • Palestinian-American Boy
  • US Man

Related News

    Latest News

    • సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

    • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

    • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

    • ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    Trending News

      • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

      • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

      • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

      • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd