HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >X Sign Removed At Twitter Hq

X Sign Removed : ట్విట్టర్ “X” లోగో లైటింగ్ పై 24 కంప్లైంట్స్.. తొలగించిన అధికారులు

X Sign Removed : ట్విట్టర్ లోగో నుంచి బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయి.. దాని ప్లేస్ లోకి  "X" గుర్తు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.

  • Author : Pasha Date : 01-08-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
X Sign Removed
X Sign Removed

X Sign Removed : ట్విట్టర్ లోగో నుంచి బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయి.. దాని ప్లేస్ లోకి  “X” గుర్తు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈ మార్పు జరిగిన వెంటనే (మూడు రోజుల క్రితమే) అమెరికాలోని  శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ముందు లోగో డిస్ ప్లే బోర్డును, కార్యాలయ భవనంపై ఉన్న లోగో సింబల్ ను మార్చేశారు. అయితే  కార్యాలయ భవనంపై  ఉన్న “X” లోగోను తాజాగా స్థానిక పోలీసులు వచ్చి తీయించారు. ఆ ఏరియాలో నివసించే వారి నుంచి కంప్లైంట్స్ వెల్లువెత్తడంతో  ఈ చర్య తీసుకున్నారు.

Also read : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100 తగ్గిన సిలిండర్ ధర..!

ట్విట్టర్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ పై అమర్చిన “X” లోగో డిస్ ప్లే  లోపల కాంతివంతమైన  లైట్లను అమర్చారు. ఆ ప్రకాశవంతమైన కాంతి నేరుగా తమ ఇళ్లలోకి ప్రసరిస్తోందని ఫలితంగా రాత్రివేళ  నిద్రకు  భంగం కలుగుతోందని 24 మంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఉరుములు ఉరిమినప్పుడు వెలువడేంత లైటింగ్.. “X” లోగోలోని లైట్ల నుంచి వస్తోందని ఆరోపించారు. దీంతో ప్రజల సౌకర్యార్ధం ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న “X” లోగోను (X Sign Removed) బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తొలగించారు. “X” లోగో సైజును తగ్గించుకొని, అందులోని లైట్ల తీవ్రతలో మార్పులు చేసుకొని.. బిల్డింగ్ పై మళ్ళీ “X” సింబల్ ను డిస్ ప్లే  చేసుకోవచ్చని వారు సూచించారు. దీనికి సంబంధించి స్థానిక సంస్థల నుంచి పర్మిషన్ తీసుకొని, కొన్ని ఫీజులను కట్టాల్సి ఉంటుందన్నారు. అనుమతి లేకుండా “X” లోగోను బిల్డింగ్ పై ఇన్‌స్టాలేషన్ చేసినందుకు బిల్డింగ్ యజమాని ఫైన్ చెల్లించాలని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు చెప్పారు.

Also read : Ukraine War: ఉక్రెయిన్ దాడికి రష్యా ప్రతి దాడి.. పదేళ్ల బాలికతో సహా ఆరుగురు మృతి, 75 మందికి గాయాలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • neighbours complain
  • Twitter HQ
  • X sign
  • X Sign Removed

Related News

Unlimited Notes

ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

వస్తువుల ఉత్పత్తి పెరగకపోయినా, డబ్బు సరఫరా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది మార్కెట్‌లో అసమతుల్యతను సృష్టిస్తుంది.

  • Stock Market

    స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

  • Aadhaar

    మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • Petrol

    ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • Google Searches

    ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd