HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Woman Marry Boyfriend Leaves Rs 2484 Crore Family Inheritance

Malaysia: ఇది కదా ప్రేమంటే.. ప్రియుడు కోసం రూ.వేల కోట్లు కాదనుకున్న ప్రేమికురాలు?

ప్రేమ.. ఈ రెండక్షరాల పదం ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ ప్రేమ కోసం ఎంతటికైన తెగ

  • Author : Anshu Date : 14-08-2023 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Malaysia
Malaysia

ప్రేమ.. ఈ రెండక్షరాల పదం ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ ప్రేమ కోసం ఎంతటికైన తెగిస్తూ ఉంటారు. చంపడానికైనా చావడానికి అయినా సిద్ధంగా ఉంటారు. కానీ ఒక ప్రేమికురాలు మాత్రం ప్రియుడి కోసం ఏకంగా వేలకోట్ల ఆస్తి వద్దనుకుంది. మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఆమె పైచదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఏంజెలిన్‌ జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.

కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటిగా మారాలనుకున్నారు. ఇక్కడ వరకు సాఫీగా సాగిన వాళ్ల లవ్‌స్టోరీ ఇక్కడే బ్రేక్‌ పడింది. తన ప్రేమ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ధనవంతుడు కాదన్న కారణంగా ఆమె తండ్రి వాళ్ల పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్ నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు. నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుంది. ప్రియుడే కావాలని అతడిని పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా జీవిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్‎పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి గొప్ప ప్రేమికురాలు దొరకడం నిజంగా అతని అదృష్టం ఈ రోజుల్లో అలాంటి ప్రేమికురాలు ఎవరు ఉండరు దొరకరు కూడా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boyfriend
  • family inheritance
  • love
  • Malaysia
  • woman marry

Related News

Sridevi Love

Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం, ప్రమోషన్స్ లో భాగంగా వినూత్నంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి అపల్లా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని

    Latest News

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd