HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Woman Aims Cow Dung Cakes On Wall Internet Says Amazing

Watch Video: పిడకల గురి.. ఈమెకే సరి!!

కచ్చితంగా వికెట్లు తాకేలా బంతిని సూటిగా విసిరే ఫీల్డర్లను మనం చూశాం.. కచ్చితంగా గోడపై ఉన్న ఖాళీ ప్లేస్ లోనే పడేలా పిడకలు విసిరే ట్యాలెంటెడ్ మహిళను మనం ఈ వీడియోలో చూడొచ్చు.

  • By Hashtag U Published Date - 06:24 AM, Sun - 3 July 22
  • daily-hunt
Cow Dung
Cow Dung

కచ్చితంగా వికెట్లు తాకేలా బంతిని సూటిగా విసిరే ఫీల్డర్లను మనం చూశాం.. కచ్చితంగా గోడపై ఉన్న ఖాళీ ప్లేస్ లోనే పడేలా పిడకలు విసిరే ట్యాలెంటెడ్ మహిళను మనం ఈ వీడియోలో చూడొచ్చు.
ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేసే  ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇండియన్ బాస్కెట్ బాల్ టీమ్ ఆమె గురించి వెతుకుతోందని దానికి తన కామెంట్ ను జత చేశారు. ఆ మహిళ చాలా సులభంగా 15 అడుగుల ఎత్తైన గోడపై పిడకలను వరుసగా గురిపెట్టి కొడుతోంది. సాధారణంగా ఎత్తైన గోడలపై నిచ్చెన వేసుకుని పిడకలు వేస్తుంటారు. అయితే ఆ మహిళ మాత్రం నిచ్చెన అవసరం లేకుండానే సునాయాసంగా పిడకలు వేస్తోంది. ఆమె నైపుణ్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ  వీడియోను ఇప్పటికే 15 లక్షల మంది చూశారు. 48 వేలకు పైగా లైక్ వచ్చాయి. కాగా,
భారతీయులంతా నైపుణ్యం గలవారని ఇతర దేశాలకు చెందినవారు అంటారు. చేసేది ఏ పనైనా మనసుపెట్టి చేస్తారని భారతీయులకు
మంచి పేరుంది .. పిడకలు పర్ఫెక్ట్ గా విసురుతున్న ఈ మహిళ మరోసారి భారతీయుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు.

Indian basket ball team is searching for her. pic.twitter.com/hE2dBy7nAu

— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cow dung
  • down dung cakes
  • viral
  • woman

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd