HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Viral Video Of A Pet Dog Surfing Alone On Paddle Board Has 18 Million Views Watch

Pet Dog Surfing: సముద్రంలో కుక్క సర్ఫింగ్.. 1.8 కోట్ల వ్యూస్ వచ్చిన ఆ వీడియోను చూద్దాం!!

ఒక కుక్క, ఒంటరిగా సర్ఫింగ్ బోర్డు పై కూర్చొని.. ఏకంగా సముద్రంలో జలకాలాటలు ఆడుతోంది.

  • By Hashtag U Published Date - 04:29 PM, Mon - 16 May 22
  • daily-hunt
Dog
Dog

ఒక కుక్క, ఒంటరిగా సర్ఫింగ్ బోర్డు పై కూర్చొని.. ఏకంగా సముద్రంలో జలకాలాటలు ఆడుతోంది. వెనుక నుంచి సముద్రపు అలలు వెంటాడుతున్నా వెరువకుండా జలయానం సాగిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. “Rosie Drottar” అనే ఈ కుక్క కు సంబంధించిన 25 సెకన్ల వీడియో కు ఇప్పటివరకు 1.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది నెటిజన్లు దీన్ని షేర్ కూడా చేశారు.

ఆ కుక్క సముద్రంలో సాహసోపేతంగా సర్ఫింగ్ చేయడం అబ్బురపరిచేలా ఉందని కామెంట్స్ పెట్టారు. ” ఆ శునకం ఇష్టపూర్తి గానే సముద్రంలో సర్ఫింగ్ చేసిందా అన్నట్టుగా వీడియో ఉంది ” అని ఒక నెటీజన్ చమత్కరించారు. “జలకాలాటలు అంటే.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఈ కుక్క కూడా మనుషుల్లాగే ఎంజాయ్ చేసింది” అని ఇంకొకరు పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Rosie Drottar (@rippinrosiedog)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • paddle board
  • pet dog ssurfing
  • viral

Related News

    Latest News

    • AP Govt : చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

    • Rain On Wedding Day: మీ పెళ్ళిలో కూడా వర్షం పడిందా.. అయితే అది శుభమా లేక అశుభమా?

    • ‎Vastu: మీరు ఆఫీస్ కి తీసుకెళ్లే బ్యాగ్ లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే తీసేయండి.. లేదంటే?

    • Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

    • Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

    Trending News

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd