HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vh Attacks Home For Allegedly Playing Cricket

VH: క్రికెట్ ఆడొద్దు అన్నందుకే వీహెచ్ ఇంటిపై దాడి

కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై అర్ధరాత్రి జరిగిన మిస్టరీ వీడింది.

  • Author : Siddartha Kallepelly Date : 15-04-2022 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vh
Vh

కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై అర్ధరాత్రి జరిగిన మిస్టరీ వీడింది. వీహెచ్ పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై పోలీసులు విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై జరిగిన దాడిని అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు ఆ సంఘటనకు సంబందించిన విషయాలను వెల్లడించారు. వీహెచ్ ఇంటిపై యూపీకి చెందిన పద్దెనిమిదేళ్ల సిద్ధార్థ సింగ్‌ దాడి చేసినట్లు నిర్ధారించారు. సిద్దార్థ ప్రస్తుతం విద్యానగర్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. అతను వీహెచ్‌ ఇంటి సమీపంలో మరో ముగ్గురితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇంటి డాబాపై క్రికెట్‌ ఆడుతూ ఆ యువకులు అల్లరి చేయగా, ఇక్కడ క్రికెట్‌ ఆడొద్దంటూ వీహెచ్‌ మందలించారు. దీన్ని మనసులో పెట్టుకున్న సిద్ధార్థ బుధవారం రాత్రి ఇంటి బయట పార్కు చేసిన వీహెచ్‌ కారు అద్దాలు పగలగొట్టాడని పోలీసులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • police case
  • TCongress
  • v hanumantha rao

Related News

Shoaib Akhtar takes a U-turn

యూటర్న్ తీసుకున్న షోయబ్ అక్తర్

Shoaib Akhtar  టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు. ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మా

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd