HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Up Cm Yogi Aditya Congratulated Pawan Kalyan

UP CM Yogi Aditya : పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్య

విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్

  • Author : Sudheer Date : 14-06-2024 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yogi Wishesh Pawan
Yogi Wishesh Pawan

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.

తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ (UP CM Yogi Aditya) పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఇక, తమ అభిమాన నేతకు యూపీ సీఎం యోగి విషెస్ తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు కేటాయించిన నేపథ్యంలో సంబురాలు చేసుకున్నారు. తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అని … ఏపీకి ఏకైక డిప్యూటీ సిఎంగా అయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన వారు ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారోనని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు.

Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!

Wishing you a successful and impactful tenure ahead.

— Yogi Adityanath (@myogiadityanath) June 14, 2024

Read Also : Telugu Text Books : తెలంగాణ పాఠ్యపుస్తకాల వివాదం..ఇద్దరిపై వేటు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • UP CM Yogi Aditya

Related News

Bobby Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్

చరిత్రలో మనం జ్ఞానోదయం కోసం అడవికి వెళ్ళిన సిద్ధార్థుడిని (గౌతమ బుద్ధుడు) గురించి చదువుకున్నామని, కానీ నేడు ప్రజల కష్టాలను తీర్చడం కోసం, వారిలో వెలుగులు నింపడం కోసం నిరంతరం తపించే వ్యక్తిని పవన్ రూపంలో చూస్తున్నామని బాబీ అన్నారు

    Latest News

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd