HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Uidai Warns Against Sharing Aadhar Photocopies With Organisations

UIDAI Warns: ఒరిజినల్ “ఆధార్” ఇవ్వొద్దు!

మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీని జిరాక్స్ తీసి అందరికీ ఇస్తున్నారా?

  • Author : Balu J Date : 29-05-2022 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadhar
Aadhar

మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీని జిరాక్స్ తీసి అందరికీ ఇస్తున్నారా? అయితే ఇప్పటి నుంచి అలా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్‌డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇదొక్కటే మార్గమని పేర్కొంది. మాస్క్‌డ్ కాపీ అంటే.. ఆధార్ నంబర్ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేది. ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు  హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజల నుంచి ఆధార్ కార్డు కాపీని తీసుకునే ముందు.. సంబంధిత సంస్థలు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించు కోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించు కోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని వివరించింది.

మాస్క్‌డ్ ఆధార్‌ డౌన్‌లోడ్ ఇలా..

* UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో Download Aadhar ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఆధార్‌ నంబర్‌ లేదా ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ లేదా వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
* మాస్క్‌డ్‌ ఆధార్‌ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
* ఆ తర్వాత Send OTP బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి.
* ఆ తర్వాత ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. పాస్‌వర్డ్ నమోదు చేస్తే కార్డు కనిపిస్తుంది. ఆధార్ కార్డులో మీ పేరు ప్రారంభంలోని మొదటి నాలుగు అక్షరాలను కేపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి, మీ పుట్టిన సంవత్సరాన్ని టైప్ చేయాలి. అప్పుడు మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhar
  • central govt
  • warning

Related News

Central Govt Good News2

Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

  • Central Govt Good News

    Central Govt : దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..ఇది చాలు !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd