HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Two People Help Bull Funny Video Viral On Social Media

Viral Video: చెట్టు మధ్యలో ఇరుక్కుపోయిన ఎద్దు.. సాయం చేసినవారిని ఏం చేసిందో చూస్తే షాక్?

సాధారణంగా కొన్ని మూగ జంతువులు తెలిసి తెలియక చేసే పనుల వల్ల అవి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ

  • Author : Anshu Date : 04-11-2022 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

సాధారణంగా కొన్ని మూగ జంతువులు తెలిసి తెలియక చేసే పనుల వల్ల అవి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి. మరికొన్ని జంతువులు అయితే అవి చేసే తింగరి పనుల వల్ల ప్రాణాలు సైతం పోతూ ఉంటాయి. మామూలుగా ఆవులు ఎద్దులు లేదా గేదెలు లాంటి జంతువులు వాటి మెడకు ఉన్న తాడుని బిర్రుగా చుట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు అవి అలా చేసుకొని వాటి ప్రాణం పోగొట్టుకుంటూ ఉంటాయి. ఈ మూగ జీవాలు కొన్నిసార్లు మనుషులు వాటికి ఎటువంటి హాని కలిగించక పోయినా కూడా మనుషుల్ని పొడవడం లేదంటే గాయపరచడం లాంటివి చేస్తూ ఉంటాయి.

అందుకే చాలామంది ఆవులు గేదెలు దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయపడుతూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షో వైరల్ అవుతోంది. అయితే ఒక ఎద్దుకి సహాయం చేయాలి అనుకున్నా వారి మంచికి చెడు ఎదురయ్యింది. పూర్తి వివరాలోకి వెళితే.. ఆ వీడియోలో ఒక ఎద్దు మెడ ఒక చెట్టు రెండు కొమ్మల మధ్య దాని తల ఇరుక్కుంది. అయితే దాని తల ఇరుక్కుపోవడంతో అది ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. దీంతో ఇద్దరు వ్యక్తులు ఎందుకు సహాయం చేయడం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఎద్దు దగ్గర నిలబడగా మరొక వ్యక్తి వెళ్లి ఆ కొమ్మను ఒంచుతూ దాని తలను విడిపించే ప్రయత్నం చేశాడు.

 

Kindness doesn’t always work! 🤣🤣 pic.twitter.com/UcDPtSV67g

— Figen (@TheFigen_) November 3, 2022

ఆ వ్యక్తికి సాధ్యం కాకపోవడంతో మరొక వ్యక్తి హెల్ప్ కూడా తీసుకున్నాడు. అలా వారిద్దరూ ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఆ ఎద్దును విడిపించే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు ఆ ఎద్దు తల ఆ కొమ్మల మధ్యలో నుంచి బయటకు వచ్చింది. దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఆ వ్యక్తులకు ఆ ఎద్దు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ఆ ఎద్దు ఆ వ్యక్తులను కాపాడారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దర్నీ ఒక గుద్దు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో ఆ ఇద్దరు వ్యక్తులు పాపం కింద పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bull attack
  • funny video
  • man helps bull
  • viral video

Related News

Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

ఒక ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్‌లో చేరాడు. ఉద్యోగి అమెజాన్‌ను వదిలి ఉబెర్

    Latest News

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

    • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

    • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

    • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd