HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tsrtc Special Offer On Womens Day

TSRTC Offer For Women : ఆ మ‌హిళ‌ల‌కు ఆర్టీసీలో ఉచితం

మ‌హిళ‌ల‌కు టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా 60ఏళ్లు పైబడిన మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించింది.

  • Author : CS Rao Date : 07-03-2022 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSRTC MD Sajjanar
TSRTC MD Sajjanar

మ‌హిళ‌ల‌కు టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా 60ఏళ్లు పైబడిన మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించింది. ఈనెల 31వ తేదీ వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ఆయా ఆర్టీసీ బ‌స్ డిపోల ఆవ‌ర‌ణ‌లో ఉచితంగా స్టాళ్లు పెట్టుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల పాటు ఉచితంగా భారీ వాహ‌నాల డ్రైవింగ్ శిక్ష‌ణ ఆర్టీసీ ఇవ్వనుంది.గ్రేట‌ర్‌ పరిధిలో టీ-24 టికెట్‌పై రేపటి నుంచి 14వ తేదీ వరకు 20 శాతం రాయితీ లభించనుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండేసి సీట్లు కేటాయిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. ఈనెల‌ 31 వరకు మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా వివిధ బ‌హుతులు అందిస్తారు. విజేతల‌కు నెల రోజులపాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణించే అవ‌కాశం ఉంటుంది.బ‌హుమ‌తులు పొంద‌డం కోసం ల‌క్కీ డ్రాలో పాల్గొనాలంటే, ప్రయాణం చేసిన బస్సు టికెట్, ప్రయాణికురాలి ఫొటోను 94409 70000కు వాట్సాప్ చేస్తే చాలు. ఈ వివ‌రాల‌ను ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ , ఎండీ సజ్జ‌నార్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బోల్డ‌న్నీ న‌జ‌రాల‌ను తెలంగాణ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. రద్దీ సమయంలో మహిళా ప్రయాణికుల కోసం 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇలా ప‌లు విధాలుగా మ‌హిళ‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ఆర్టీసీ ప్ర‌క‌టించింది. ఇంకేం, మ‌హిళ‌లు ఆర్టీసీ వైపు మ‌ళ్లండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sajjanar
  • tsrtc
  • womens day

Related News

Kashi Vishwanath Temple

రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ గుడిలో మహిళలకు ఉచిత, ప్రత్యేక దర్శనం!

కాశీ విశ్వనాథ్ ఆలయ యంత్రాంగం ఈ ప్రకటనను విడుదల చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

  • Womens Day 2026 Toget

    Womens Day 2026 : మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd