Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Trembiling Stone Ton Rock In France Can Be Moved By Human

Trembiling Stone: పెద్ద బండరాయి.. అలా అంటే చాలు జరుగుతుంది.. అంతుచిక్కని రహస్యం?

  • By Nakshatra Published Date - 08:00 PM, Mon - 13 June 22
Trembiling Stone: పెద్ద బండరాయి.. అలా అంటే చాలు జరుగుతుంది.. అంతుచిక్కని రహస్యం?

సాధారణంగా ఒక మనిషి 100 కిలోల పైగా బరువు ఉంటే ఆ బరువును ఎత్తడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో బలవంతులు అయితే తప్ప ఆ బరువు ఎత్తలేము. కానీ మనిషి బరువుకు అధిక రెట్లు బరువు ఉండే ఒక పెద్ద బండ రాయిని మాత్రం ప్రతి ఒక్క మనిషి ఎంతో సులభంగా కదిలించ వచ్చు. సుమారు 132 టన్నుల బరువున్న ఈ రాయిని ఎంతో బలహీన వంతుడైన మనిషి కూడా సునాయాసంగా కదిలిస్తారు. మరి ఇంత ఆశ్చర్యం కలిగించే ఈ బండరాయి ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే..

ఈశాన్య ఫ్రాన్స్ లోని హ్యూల్ గోట్ అడవి ప్రాంతంలో ఉన్న ఈ బరువైన బండరాయిని ట్రేబ్లింగ్ స్టోన్ అని పిలుస్తారు.ఈ రాయి మనిషి బరువు కన్నా వెయ్యి రెట్లు అధికంగా ఉన్నప్పటికీ ఎంతో బలహీన వంతులు కూడా ఎంతో సునాయాసంగా కదిలించాడు. అయితే ఈ రాయి కదలాలి అంటే సరైన దిశలో కదిలించినప్పుడు మాత్రమే కదులుతుంది. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ రాయిని కదిలించగలరు. అయితే ఇంత బరువైన రాయి మరొక రాయి పై ఉండటం గమనార్హం. ఇలా ఈ రాయి ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వింత బండరాయిని చూడటం కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక ఈ బండరాయిని ఒక వైపు నుంచి కదిలిస్తేనే ఊగుతూ కదులుతుంది.ఇలా ఈ రాయి ఒకే దిశలో మాత్రమే ఊగడానికి గల కారణం ఏమిటి దీని వెనుక ఎలాంటి రహస్యం ఉందనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు.ఈ క్రమంలోనే ఈ బండరాయిని చూడటం కోసం ఎంతో మంది పర్యాటకులు అక్కడికి చేరుకొని రాయిని కదిలించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.

Tags  

  • france rock
  • Trembiling Stone

Related News

    Latest News

    • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

    • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

    • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

    • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

    • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

    Trending

      • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

      • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

      • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

      • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

      • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: