HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >There Is No Shortage Of Rice In America Announced

America: ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ చెప్పిన అపెడా.. ఏకంగా అన్ని నెలలకు సరిపడా బియ్యం నిల్వలు?

గత వారం రోజులుగా ఎన్ఆర్ఐలు బియ్యం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విదేశాలలో ఉన్న భారతీయులకు బియ్యం నిల్వలు తక్కువగా ఉ

  • Author : Anshu Date : 25-07-2023 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

గత వారం రోజులుగా ఎన్ఆర్ఐలు బియ్యం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విదేశాలలో ఉన్న భారతీయులకు బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నాయి అని తెలియడంతో సమీపంలోని స్టోర్ లకు క్యూ తీరారు. కొన్ని ప్రదేశాలలో అవకాశం దొరికింది కదా అనిబియ్యంపై భారీగా ధరలు పెంచేశారు. అయితే భారతీయులు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం మంది అమెరికాలో ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అమెరికాలో భారతీయులు లక్షల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు అమెరికాలో ఉన్నప్పటికీ బియ్యం వాడకంను కొనసాగిస్తారు.

అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నాన్‌- బాసుమతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులకు బియ్యం పంపిణీ చేయడం కష్టంగా మారనుంది. కానీ అమెరికాలో బియ్యం కొరత లేదంట. అమెరికాలో ఆరు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని తాజాగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ప్రకటించింది. బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించినా అమెరికాలో ఆరు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని అపెడా ప్రకటించడంతో అమెరికాలోని భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.

అపెడా చక్కటి శుభవార్తను తెలపడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని అపెడా ప్రకటించింది. నిషేధానికి ముందే మరో 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అయిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ప్రతి నెలా 6వేల టన్నుల నాన్‌ బాసుమతి బియ్యాన్ని భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోందని ఇందులోనూ తెలంగాణ, ఏపీ నుంచి ఆయా రాష్టరాల వాటా 4 వేల టన్నులని వివరించారు. బియ్యం ఎగుమతుల నిషేధంతో అమెరికాలో 9.7 కేజీల బియ్యం బస్తా ధర రూ.18 డాలర్ల నుంచి 50 డాలర్లకు పెరిగిందని అన్నారు. అమెరికాలోని భారతీయులు సోనామసూరి బియ్యం ఎక్కువగా వినియోగిస్తారని వాటిపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి అపెడా విజ్ఞప్తి చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • NRI
  • rice at america
  • shortage

Related News

America India

US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని త్వరలో స్వదేశాలకు బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే 11 నుంచి 15 వరకు అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్‌లో నిర్వహించ

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd