HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Winning 1 58 Billion Mega Millions Ticket Is Sold In Florida

Lottery: ఇది కదా అదృష్టం అంటే.. రాత్రికి రాత్రే అన్ని వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తి?

అదృష్టం ఎప్పుడు ఎలా వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. అదృష్టం

  • Author : Anshu Date : 10-08-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lottery
Lottery

అదృష్టం ఎప్పుడు ఎలా వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. అదృష్టం కోటీశ్వరులు అంటే మనకు గుర్తుకు వచ్చేది లాటరీ. ఈ లాటరీలు తగలడం వల్ల ఇప్పటికే ఎంతోమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయిన వారు ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తికి లాటరీ తగిలింది. పూర్తి వివరాల్లోకి.. ఒక అమెరికాకు చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఏకంగా అతడు జాక్ పాట్ కొట్టాడు. రూ.13 వేల కోట్ల విలువ చేసే లాటరీ అతడిని వెతుక్కుంటూ వచ్చింది.

అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద మూడో ప్రైజ్ మనీ అందించే ఈ లాటరీని మంగళవారం డ్రా తీశారు. అయితే ఇందులో ఫ్లొరిడాకు చెందిన వ్యక్తికి 1.58 బిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 13 వేల 082 కోట్ల రూపాయలు. మెగా మిలియన్స్ గా పిలిచే ఈ లాటరీలో 13, 19, 20, 32, 33, 14 నెంబర్లు ఉన్న టికెట్లకు అదృష్టం వరించింది. వీరందరికీ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ రానుంది. అయితే 1.58 బిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అతడిని గుర్తింపును ఇంకా ఆ సంస్థ వెల్లడించలేదు.

అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని గెలుచుకున్నప్పటికీ అతడికి ఒకే సారి ఈ డబ్బులు అందవు. వీటిని అతడికి 30 ఏళ్ల పాటు ప్రతీ ఏడాది కొంత మొత్తంగా అందజేస్తారు. ఒక సారి కావాలంటే కూడా అందిస్తారు. కానీ దానికి ఒక కండీషన్ వర్తిస్తుంది. ఒకే సారి డబ్బులు కావలంటే అందులో సగం మాత్రమే ఇస్తారు. దాదాపుగా 783.3 మిలియన్ డాలర్లే అందజేస్తారు. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6,488 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. మరి ఆ విజేత ఏ ఆప్షన్ ఎంచుకుంటాడో తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Florida
  • lottery

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd