HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Assembly Meetings Adjourned To 12th

TS Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా…!!

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.

  • Author : hashtagu Date : 06-09-2022 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ts Assembly
Ts Assembly

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మల్లు స్వరాజ్యంకు సంతాపం ప్రకటించారు స్పీకర్. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటయోదురాలని కొనియాడారు. ఆమె సేవలు మరవలేనివన్నారు.

తర్వాత మల్లు స్వరాజ్యం, జనార్దన రెడ్డిలకు సంతానం తెలుపుతూ మౌనం పాటించింది సభ. అనంతరం సమావేశాలను 12 వ తేదీకి వాయిదా వేశారు. ఇక అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీలో భేటీ అయ్యారు. సభను 20రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • postponed to 12th
  • ts assembly

Related News

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd