HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Launches Epaper

TDP: టీడీపీ ఈ-పేపర్ ప్రారంభం

తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు.

  • Author : Hashtag U Date : 11-01-2022 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP epaper
TDP epaper

తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. ఒక క్లిక్ తో సుమారు 30 లక్షల మందికి ఆ పేపర్ వెళ్ళింది. ఆ మేరకు టెక్నాలజీ ని రూపొందించారు. పార్టీ సమాచారంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పరిశోధనాత్మక కథనాలు ఈ-పేపర్ లో ఉంటాయని చంద్రబాబు ప్రకటించాడు.
అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ-పేపర్ ను ఆవిష్కరించారు. వెబ్, ఫోన్ల ద్వారా ఈ-పేపర్ ను వీక్షించవచ్చు.
ఈ-పేపర్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచే ఆయుధమే ‘చైతన్యరథం’ అని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్టు జగన్ సర్కారు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
లక్షల మంది పార్టీ కార్యకర్తలకు సమాచార వారధిలా ‘చైతన్యరథం’ ఈ-పేపర్ పనిచేస్తుందని అన్నారు. ఒక్క క్లిక్ తో 30 లక్షల మందికి ఈ-పేపర్ వెళ్లిందని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి… చదివించండి. (1/2)#TeluguDesamEpaper #tdpepaper pic.twitter.com/pQ1FmpVCSv

— Telugu Desam Party (@JaiTDP) January 11, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chaitanya ratham
  • chandrababu naidu
  • TDP + epaper

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd