HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tamil Nadu Cms Bumper Offer For New Born Babies Gold Rings Community Lunch

CM’s Bumper Offer: తమిళనాడు సీఎం బంఫర్‌ ఆఫర్‌… నవజాత శిశువులకు.. బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్!

అఖండ మెజారిటీ గత ఎన్నికల్లో స్టాలిన్‌ ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్విజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకే స్టాలిన్‌. పక్క రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

  • Author : Anshu Date : 26-02-2023 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mkstalin Pti 8032021 1200 1 (1)
Mkstalin Pti 8032021 1200 1 (1)

CM’s Bumper Offer: అఖండ మెజారిటీ గత ఎన్నికల్లో స్టాలిన్‌ ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్విజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకే స్టాలిన్‌. పక్క రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది.

నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలు ఏర్పా టు చేశారు. సమావేశాలతో పాటు క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొనే బహిరంగ సభ ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ బర్త్‌డే వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గనే అవకాశం ఉంది.

పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది స్టాలిన్‌ పార్టీ. అందుకే ఈ సందర్భంలో తమ నాయకుడి పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా చేయాలని, ప్రజలకు జీవితాంతం గుర్తుండాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే తమిళనాడు వెలుపల కూడా పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు జరుపుకోకున్నారు. ఇందులో పుదుచ్చే రి, కేరళ ఉన్నాయి. నటుడు, మక్క ల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మార్చి 1న స్టాలిన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm
  • CM's Bumper Offer
  • navajata
  • tamilnadu

Related News

Liquor Bottles

మందుబాబులకు గుడ్ న్యూస్..

Liquor Bottles  మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల న

    Latest News

    • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

    • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

    • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

    • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

    • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd