HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Surabhi 70mm Movie Trailer Launched Movie Releasing On Feb 18th

Surabhi 70MM: ఆసక్తికరంగా ‘సురభి 70 ఎంఎం (హిట్టు బొమ్మ )’ ట్రైలర్!

అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా "సురభి

  • Author : Balu J Date : 11-02-2022 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Surabhi
Surabhi

అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా “సురభి 70 ఎం ఎం (హిట్టు బొమ్మ)”. ఈ చిత్రాన్ని బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కెకె చైతన్య నిర్మాణంలో దర్శకుడు గంగాధర వై కె అద్వైత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శేషి రెడ్డి జంగా సహ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “సురభి 70ఎంఎం (హిట్టు బొమ్మ)” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సురభి 70ఎంఎం హిట్టుబొమ్మ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రేమికులకు తాజ్ మహాల్ ఎలాగో ఈ సురభి 70ఎంఎం కూడా అలాగేనని చెబుతూ ట్రైలర్ ప్రారంభమైంది.ఈవెంట్ మేనేజర్ గా అక్షత శ్రీనివాస్, తండ్రితో తిట్లు తినే నిరుద్యోగి పాత్రలో వినోద్ కనిపించారు. సురభి 70ఎంఎం థియేటర్ ను దక్కించుకునే ప్రయత్నంలో అనుబంధం ఒకవైపు, వ్యాపారం మరోవైపు పోటీపడతాయి. ఈ పోటీలో కథ ఆసక్తికర మలుపులు తిరిగినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. అదేంటి అనేది ఈనెల 18న థియేటర్ లలో చూడాలి. ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత కెకె చైతన్య మాట్లాడుతూ..సహజ మైన పాత్రలతో ఫ్రెష్ ఫీల్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. అని అన్నారు.

టెక్నికల్ టీమ్:
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్
ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి
మ్యూజిక్: డెన్నిస్ నార్టన్
సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా
నిర్మాత: కె కె చైతన్య
రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Surabhi 70MM
  • trailer released

Related News

    Latest News

    • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

    • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు

    • ఈ వారం సంక్రాంతికి ఓటీటీలో సందడి చేసే సినిమాలు

    Trending News

      • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

      • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd