HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Social Media Sensation Kumari Aunty Dj Song Goes Viral

Kumari Aunty: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కుమారీ ఆంటీ డీజే సాంగ్.. ఆమె క్రేజ్ మామూలుగా లేదుగా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. రెండు రోజుల కింద వరకు ముఖ్యంగా తెలంగాణలో ఈ పేరు సంచలనంగా మారింది. ఎక్కడ చ

  • Author : Anshu Date : 03-02-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kumari Aunty Food
Kumari Aunty Food

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. రెండు రోజుల కింద వరకు ముఖ్యంగా తెలంగాణలో ఈ పేరు సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఆమె ఫుడ్ వీడియోస్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రా రెండు లివర్లు మొత్తం వెయ్యి అనే ఒక్క మాటతో ఆమె బాగా ఫేమస్ అయ్యింది. మాదాపూర్ ఏరియాలో దాదాపు 13 ఏళ్ల నుంచి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ ని రన్ చేస్తూ వస్తున్న ఆమె కష్టమర్ల సంఖ్య ఎక్కువ అవ్వడంతో విపరీతంగా ధరలు పెంచేసింది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ఆమెకు ఒకింత బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

ఆమెపై ట్రోలింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఆమెకు కస్టమర్ల సంఖ్య మరింత పెరిగింది. ఇంకేముంది నెట్టింట ఆవిడ రీల్స్, డైలాగ్స్, వీడియోస్ తెగ వైరలయ్యాయి. దీంతో ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు సోషల్ మీడియా ఛానల్స్ క్యూ కట్టాయి. మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్లు ఎక్స్ ట్రా అనేది కేవలం ఇద్దరికి కాదనీ మొత్తం ఆరుగురికి కలిసి అంత బిల్ అయ్యిందని ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పటికే కుమారీ ఆంటీ పేరు నెట్టింట మారుమోగింది. అయితే ఇటీవలే ఆమె ఫుడ్ బిజినెస్ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని పోలీసులు షాప్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె షాప్ జోలికి వెళ్లొద్దంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

 

 

View this post on Instagram

 

A post shared by 𝐃𝐣 𝐇𝐚𝐫𝐢𝐬𝐡 𝐓𝐡𝐚𝐭𝐢𝐛𝐨𝐢𝐧𝐚 (@harishthatiboina)

దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ షాప్ మళ్లీ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఫుడ్ బిజినెస్ ఇప్పుడు బాగా జరుగుతుంది. తాజాగా కుమారీ ఆంటీపై డీజే సాంగ్ రూపొందించారు. నెల్లూరుకు చెందిన హరీష్ కుమారీ ఆంటీ మాటలను తీసుకుని డీజే సాంగ్ సెట్ చేశాడు. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియోకు క్షణాల్లోనే భారీ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు దాదాపు రూ. 5.67 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. సాంగ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ కుమారి ఆంటీ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dj song
  • Kumari Aunty
  • social media
  • video viral

Related News

Varun Chakravarthy In Shop

కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

Varun Chakravarthy  టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంల

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

    పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్

  • తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • విడాకుల తర్వాత హన్సిక ఎమోషనల్‌ పోస్ట్!

  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd