HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sharmilas Response On Ysr District Name Change

YSR District Renamed : YSR జిల్లా పేరు మార్పుపై షర్మిల స్పందన

YSR District Renamed : మహానాడులో వైఎస్సార్ (YSR) పేరు పలకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ జిల్లా పేరు మార్చినట్లు ఆమె ఆరోపించారు

  • Author : Sudheer Date : 26-05-2025 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysr Name Change
Ysr Name Change

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) పేరు మీద ఉన్న వైఎస్సార్ జిల్లా (YSR Dist) పేరును మార్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSR Sharmila)స్పందించారు. టీడీపీ నిర్వహించనున్న మహానాడులో వైఎస్సార్ (YSR) పేరు పలకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ జిల్లా పేరు మార్చినట్లు ఆమె ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు. షర్మిల వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా, కడప జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల పేర్ల విషయంలో సమానత ఉండాలని పేర్కొంటూ, “వైఎస్సార్ కడప జిల్లా అంటే తప్పేంటి? అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చితే తప్పేంటని” ప్రశ్నించారు. వ్యక్తి కంటే ప్రాంత ప్రాధాన్యత ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?

ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ పేరు తొలగించడమేలేని పరిస్థితుల్లో ఉండగా, జిల్లాకు ఆయన పేరు కొనసాగుతూ, స్థానిక గుర్తింపు కలిగించేలా మార్పు చేయడాన్ని షర్మిల సమతుల్య దృష్టితో చూడడం గమనార్హం. పార్టీల మధ్య రాజకీయ భేదాలు ఉన్నా, గత ముఖ్యమంత్రుల సేవలపై గౌరవం ఉండాలని ఆమె సూచించారు. వైఎస్సార్‌ను ప్రస్తుత ప్రభుత్వం కించపరిచే ప్రయత్నం చేస్తోందా అనే విమర్శల మధ్య, షర్మిల వివరణ కీలకంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahanadu
  • ys sharmila
  • YSR District Name Change
  • YSR District New Name
  • YSR District Renamed

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • TDP

    Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd