HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >School Girls Are Tie Rakhi To Pm Modi In Delhi

PM Modi: నరేంద్ర మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ఫొటోస్ వైరల్?

నేడు రక్షాబంధన్ కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ వేడుక

  • Author : Anshu Date : 30-08-2023 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi
Pm Modi

నేడు రక్షాబంధన్ కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు రక్షాబంధన్ వేడుకలు జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రక్షాబంధన్ వేడుకను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pm

Pm

తాజాగా నరేంద్ర మోడీని ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం పిల్లలందరూ కలిసి ఆయనకు రాఖీ కట్టారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ పిల్లలతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని ట్విట్టర్ ఖాతాలో బీజేపీ షేర్ చేసింది.

 

रक्षाबंधन के अवसर पर दिल्ली में स्कूल की छात्राओं ने प्रधानमंत्री श्री @narendramodi को राखी बांधी। pic.twitter.com/LnJawMexMq

— BJP (@BJP4India) August 30, 2023

అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ క్యాప్సిన్ కూడా జోడించారు. రక్షాబంధన్ ఒక పవిత్రమైన పండుగ. మన దేశ సంస్కృతికి ప్రతిరూపం. ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు ఆప్యాయత సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్న అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • pm modi
  • Raksha Bandhan
  • school girls

Related News

Farmers' 'Maha Panchayat' in Delhi today; high tension at the Shambhu border (Haryana-Punjab).

Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

ఇప్పటికే విభిన్న నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆందోళనకు వేదిక సిద్ధమైంది. భారత్-అమెరికా (India-US) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు “మహాపంచాయత్” పిలుపునిచ్చారు. ఈ భారీ ధర్నాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత

  • Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

    Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

  • ED raids across four states in terror funding and illegal infiltration case.

    ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd