HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Satwik Chirag Win Korean Open For The First Time

Korean Open-India Win : రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి తడాఖా.. “కొరియా ఓపెన్” ఇండియా కైవసం

Korean Open-India Win : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ "కొరియా ఓపెన్-2023"ను ఇండియా టీమ్ గెల్చుకుంది.

  • By Pasha Published Date - 02:20 PM, Sun - 23 July 23
  • daily-hunt
Korean Open India Win
Korean Open India Win

Korean Open-India Win : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ “కొరియా ఓపెన్-2023″ను ఇండియా టీమ్ గెల్చుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ ను సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాలోని యోసు నగరంలో ఉన్న జిన్నామ్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం “కొరియా ఓపెన్-2023” ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో వరల్డ్ నంబర్‌వన్‌ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోతో మన దేశానికి చెందిన సాత్విక్‌ – చిరాగ్ జోడీ తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో 17-21, 21-13, 21-14 పాయింట్ల తేడాతో సాత్విక్‌ – చిరాగ్ జోడీ(Korean Open-India Win) విజయ ఢంకా మోగించింది. కొరియా ఓపెన్ టోర్నీలో పురుషుల డబుల్స్ విజేతలుగా నిలిచిన సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి రూ.27 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.

Also read : Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్

బ్యాడ్మింటన్ డబుల్స్ లో వరల్డ్ నంబర్‌ 3 ర్యాంక్ లో ఉన్న సాత్విక్‌ – చిరాగ్ జోడీ అంత ఈజీగా ఈ ఫైనల్ కు చేరలేదు. ఫైనల్ కు చేరే ముందు .. సెమీ-ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌ 2 ర్యాంక్ లో ఉన్న చైనా జంట లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లను చెమటోడ్చి ఓడించాల్సి వచ్చింది. “కొరియా ఓపెన్ 2023” ఫలితాలను “పారిస్ ఒలింపిక్స్‌-2024″కు భారత
బ్యాడ్మింటన్ ఆటగాళ్ల అర్హత కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు.

Also read : Electric Shock : సూర్య ఫై అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chirag Shetty
  • Korea Open Title
  • Korean Open-India Win
  • mens doubles final
  • Satwik sairaj Rankireddy
  • World No 1 Indonesian Pair

Related News

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd