HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Samanthas Absence From Social Media Worries Her Fans

Samantha Absence: సమంత ‘సోషల్’ మిస్సింగ్.. నిరాశలో ఫ్యాన్స్!

నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

  • Author : Balu J Date : 15-07-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వెకేషన్స్ షెడ్యూల్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేది. అంతేకాదు.. ఏదో ఒక అద్భుతమైన కొటేషన్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండేది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. అలాంటిది సమంత నుంచి కొద్దిరోజులుగా  ఎలాంటి సోషల్ ఆప్డేట్స్ రావడం లేదు.

దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. సమంత సోషల్ మీడియా యాక్టివిటీ తగ్గిపోవడంతో మానసిక ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అభిమానులు సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉన్నట్లు భావిస్తుండగా.. మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఎవరితోనూ కమ్యూనికేట్ చేసే మానసిక స్థితిలో లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు హే! ఏమిటి విషయం, సామ్?” అంటూ కామెంట్ల మీదు కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • absence
  • actress samantha
  • social media
  • Tollywood actress

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

Latest News

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd