HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Saipallavi Controversial Comments Goes Viral In Social Media

ప్రమోషన్స్ చెయ్యబోయి చిక్కుల్లో పడ్డ సాయి పల్లవి.. విరాటపర్వం హిట్టా?

టాలీవుడ్ హీరోయిన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  • Author : Anshu Date : 16-06-2022 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Wqafc9v6
Wqafc9v6

టాలీవుడ్ హీరోయిన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయిపల్లవి కి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. మామూలుగా సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలకు వివాదాలకు దూరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా నిలుస్తూ ఉంటుంది. సినిమాల విషయంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రమే ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇకపోతే సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం.

ఈ సినిమా ఈ నెల 17న విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి అలాగే చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి, రానా విరాటపర్వం సినిమా లోని వెన్నెల పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా విడుదలైందని ఆ సినిమాలో వాళ్లు ఎలా చంపారో చూపించారని దానిని మత సంఘర్షణలా చూస్తే బండిలో డ్రైవర్ ముస్లిం అయ్యి ఉండి బండిలో ఆవులు ఉంటే అతనిని కట్టేసి జై శ్రీరామ్ అనాలని చెబుతున్నారని అని తెలిపింది.

అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఏమి ఉందని ఆమె కామెంట్స్ చేసింది. అలాగే మనం మంచిగా ఉంటే ఇతరుల్ని ఇబ్బంది పెట్టమని తెలిపింది సాయిపల్లవి.అయితే ఈ విషయంలో సాయి పల్లవిని కొంతమంది సపోర్ట్ చేస్తుండగా ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. సాయిపల్లవి కామెంట్ల వల్ల తాము విరాటపర్వం సినిమాను చూడమని మరి కొందరు తేల్చి చెబుతున్నారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Controversial
  • kashmir
  • rana
  • saipallavi
  • tollywood
  • virataparvam

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Latest News

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

  • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd