HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Russian Aircraft Again Harassed American Drones Over Syria

Russian Aircraft Vs  American Drones : అమెరికా డ్రోన్ పై మంటలు చిమ్మిన రష్యా విమానాలు

Russian Aircraft Vs  American Drones : రష్యా, అమెరికా మధ్య జగడాలు ముదురుతున్నాయి.. సిరియా వేదికగా ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య మరో గొడవ జరిగింది..  

  • By Pasha Published Date - 07:12 AM, Fri - 7 July 23
  • daily-hunt
Russian Aircraft vs  American Drones 
Russian Aircraft vs  American Drones 

Russian Aircraft Vs  American Drones : రష్యా, అమెరికా మధ్య జగడాలు ముదురుతున్నాయి.. 

సిరియా వేదికగా ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య మరో గొడవ జరిగింది..  

సిరియా గగనతలంపై ఎగురుతున్న తమ డ్రోన్‌లను రష్యా విమానాలు మళ్లీ వేధించాయని అమెరికా ఆర్మీ ఆరోపించింది. 

సిరియా దేశం వేదికగా జరిగిన ఈ గగనతల గొడవకు సంబంధించిన వీడియోను అమెరికా వైమానిక దళం విడుదల చేసింది. అమెరికా ఎయిర్ ఫోర్స్  కు చెందిన “MQ-9 రీపర్” డ్రోన్ వెళ్తున్న మార్గంలోకి రష్యన్ మిలిటరీ విమానాలు  SU-34, SU-35 లు మంటలను విడుదల  చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. జూలై 6న (గురువారం)  ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన జరిగిందని అమెరికా తెలిపింది.

Also read : Modi Surname-Rahul Gandhi : రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో తీర్పు నేడే

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ గ్రూప్‌ శిబిరాలపై వైమానిక దాడులు చేస్తున్న అమెరికన్ డ్రోన్‌ పై రష్యా విమానాలు(Russian Aircraft Vs  American Drones) ఈ వేధింపులకు పాల్పడ్డాయని అమెరికా ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కేవిచ్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా  నల్ల సముద్రం మీదుగా వెళ్తున్న తమ  డ్రోన్ ప్రొపెల్లర్‌ను రష్యా జెట్ క్లిప్ చేయడంతో..  అది క్రాష్ అయ్యిందని అమెరికా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను రష్యా అప్పట్లో తిరస్కరించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • American Drones
  • Russian Aircraft Harassed
  • Russian Aircraft Vs  American Drones
  • syria
  • us

Related News

    Latest News

    • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

    • Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

    • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

    • Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

    • Home Decor : పగలకొట్టకుండానే చిప్ప నుంచి కొబ్బరి తీసే చిట్కా, కూరగాయల్ని కూడా నిమిషాల్లో కట్ చేయొచ్చు..!

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd