HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ravi Teja To Make Up For Damages Suffered By Ramarao On Duty Producer

Ravi Teja Suffered: ఆ నిర్మాతకు రవితేజ ఛాన్స్.. పేమెంట్ లేకుండానే మరో మూవీ?

ఇటీవల విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' రవితేజ కెరీర్‌లో డిజాస్టర్ గా నిలిచింది.

  • Author : Balu J Date : 03-08-2022 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramarao On Duty
Ramarao On Duty

ఇటీవల విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ కెరీర్‌లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ మొత్తంలో నష్టపోయాడు. యాక్షన్ డ్రామా కోసం భారీగా ఖర్చు చేశాడు. అయితే నష్టాన్ని భర్తీ చేస్తానని రవితేజ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ నష్టాన్ని పూడ్చుకునేందుకు రామారావు ఆన్ డ్యూటీ’ నిర్మాతతో పేమెంట్ తీసుకోకుండా ఆ మరో సినిమాలో నటిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇది నిర్మాతకు పెద్ద రిలీఫ్‌గా మారింది.

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజ, తన సినిమాల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు కారణమయ్యాడు. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కొందరు బహిరంగ లేఖ కూడా రాశారు. కథ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ధమాకా’, ‘రావణాసుర’పైనే ఉంది. ఈ సినిమాలతో రవితేజ తన ఫెయిల్యూర్స్ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా కనిపించనున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • loss
  • producer
  • rama rao on duty
  • Ravi teja

Related News

Celebrities Congratulations To Vijay On TVK

Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట

    Latest News

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

    • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd