HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Putin Pulls Back Scientists From Space Research Institute

Ukraine Russia War: పుతిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..అమెరికాకు షాక్..?

  • Author : HashtagU Desk Date : 02-03-2022 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vladimir Putin
Vladimir Putin

ఉక్రెయన్‌పై ర‌ష్యా సైన్యం విరుచుకుప‌డుతుంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో.. ర‌ష్యా సైనిక ద‌ళాలు ఒక‌వైపు బాంబుల‌తో మ‌రోవైపు క్షిపణులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ క్ర‌మంలో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైనికుల కంటే అక్క‌డ సాధారణ పౌరుల మరణాలే ఎక్కువగా నమోదయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ర‌ష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతో ప‌లు దేశాలు ర‌ష్యా పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అయితే మ‌రోవైపు పుతిన్ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌కుండా త‌న ల‌క్ష్యం వైపు దూసుకెళుతున్నారు. ఈ క్ర‌మంతో తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు పుతిన్. అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌లోని సైంటిస్టులను తిరిగి ర‌ష్యాకు ర‌ప్పిస్తున్నాడు. ఈ క్ర‌మంలో 29 మంది సైంటిస్టులు బుధ‌వారం మాస్కోకు చేరుకున్న‌ట్టు స‌మాచారం. అలాగే మిగిలిన 59 మంది సైంటిస్టుల‌ను ఏ క్ష‌న‌మైనా వెన‌క్కి రప్పించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పుతిన్ తాజా నిర్ణ‌యంతో అంతరిక్ష పరిశోధన కేంద్రంపై గుత్తాధిపత్యం చేస్తున అమెరికాకు ఊహించ‌ని దెబ్బే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • russia
  • Russia-Ukraine War
  • Vladimir Putin

Related News

LPL Financial opens first GCC outside US in Hyderabad

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

LPL Financial  అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జ

    Latest News

    • Medaram : మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

    • OLA : అక్షయ తృతీయ వేళ ఓలా ప్రత్యేక ఆఫర్స్

    • Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

    • Roja Daughter : కుమార్తెకు ప్రతిష్టాత్మక పురస్కారం..రోజా సంతోషం !!

    • Govt Job : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత దారుణం? అసలు బండారం బయటపెట్టిన ప్రియురాలు!

    Trending News

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd