HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Police Convert Police Station Into Bar

Mahabubabad : పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చిన పోలీసులు

Mahabubabad : ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నెగటివ్ ఇంపాక్ట్ తీసుకువచ్చింది. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు

  • Author : Sudheer Date : 07-03-2025 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddavangara Ps
Peddavangara Ps

మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని పెద్ద వంగర పోలీస్ స్టేషన్ (Pedda Wangara Police Station) అనూహ్యంగా మద్యం (alcohol) పార్టీలకు కేంద్రంగా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోనే ఇద్దరు పోలీసులు మరొకరితో కలిసి మద్యం సేవిస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నెగటివ్ ఇంపాక్ట్ తీసుకువచ్చింది. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే అక్కడ పోలీసులు మద్యం సేవిస్తూ ఉన్న దృశ్యాలను చూసి షాక్ అయ్యాడు.

Posani : ఊపిరి పీల్చుకున్న పోసాని బెయిల్

పోలీసులు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, అతడు ఆ దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే మద్యం సేవించడం, విధులకు ఆటంకం కలిగించడం శ్రేణి స్థాయి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని ప్రజలు మండిపడుతున్నారు. ఇది పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

Big boost for Movie Lovers : మల్టీప్లెక్స్‌ల టికెట్ ధరల దోపిడీకి చెక్ పెట్టిన ప్రభుత్వం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • MAHABUBABAD
  • Pedda Wangara Police Station
  • police station

Related News

Why did FSSAI take strict action against liquor manufacturers?

Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

అదనపు ఫ్లేవర్లను అనధికారికంగా ఉపయోగించడం మరియు వయస్సుకి సంబంధించిన వాదనలను పాటించనందుకు, మద్యపాన తయారీదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆహార భద్రతా మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) గురువారం తెలిపింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్, 2018’ కింద నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. అదనపు ఫ్లేవర్ల వాడకంపై నిష

  • Does drinking alcohol lead to good sleep? How true is it?

    Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd