HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Platform Ticket Prices Hiked At Kacheguda For Dussehra

Kacheguda : కాచిగూడ రైల్వే స్టేష‌న్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్ ధ‌ర పెంపు

తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10...

  • Author : Prasad Date : 27-09-2022 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kachiguda Imresizer
Kachiguda Imresizer

తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. దసరా ఉత్సవాల సమయంలో ప్లాట్‌ఫారమ్‌లపై రద్దీ పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై ప్రజల ర‌ద్దీని నివారించడానికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్లాట్‌ఫారమ్ ధరను పెంచింది. పెరిగిన టికెట్ ధ‌ర‌లు అక్టోబర్ 9, 2022 వరకు అమలులో ఉంటుంది.

Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season.

The hike in platform ticket price is applicable up to 09th October, 2022.

*Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3

— South Central Railway (@SCRailwayIndia) September 26, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dussehra festival
  • hyderabad
  • Kacheguda station
  • Platform ticket
  • Platform tickets

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd