Speed News
-
Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి
తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నటుడు (Senior Actor Passes Away) కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్ కుమార్ (87) (Veeramachaneni Pramod Kumar) కన్నుమూశారు.
Date : 22-03-2023 - 12:32 IST -
Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!
IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు.
Date : 22-03-2023 - 12:21 IST -
Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. 11 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది.
Date : 22-03-2023 - 10:38 IST -
Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్..!
అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవో (Starbucks CEO)గా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు.
Date : 22-03-2023 - 10:24 IST -
Anti-Modi Posters: ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’.. దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక, అభ్యంతరకర పోస్టర్లు (Anti-Modi Posters) అంటించినందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ పోస్టర్లపై ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ అని రాసి ఉన్నట్టు సమాచారం.
Date : 22-03-2023 - 10:07 IST -
Gold Price Today: పండగ పూట భగ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 60 వేలకు చేరిన గోల్డ్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పండగ పూట పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000గా నమోదైంది.
Date : 22-03-2023 - 9:55 IST -
Rain Alert : ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ
ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి
Date : 22-03-2023 - 9:22 IST -
Usha Gokani Passes Away: మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత
మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని (Usha Gokani) మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 89 ఏళ్ల గోకాని గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గావ్‌కర్ తెలిపారు.
Date : 22-03-2023 - 8:02 IST -
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
Date : 21-03-2023 - 10:58 IST -
Aadhar PAN Link: మార్చి 31 వరకే డెడ్‌లైన్… వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా!
ఆధార్, పాన్ ఇవి రెండు జీవితంలో అత్యంత ముఖ్యం. నిత్య జీవితంలో ఏదో ఒక చోట వీటి అవసరం ఉంటూనే ఉంది. నిత్య జీవితం కాదు, రోజూ అవసరం ఉంటుంది.
Date : 21-03-2023 - 8:01 IST -
Chaitra Season: చైత్ర మాసం ప్రారంభం, ప్రకృతి శోభకు ప్రతీక ఉగాది
ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి .. కొత్తబట్టలు ధరించి .. భగవంతుడిని పూజించి .. ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఆ రోజు సాయంత్రం ఆలయానికి వెళ్లి పంచాంగ..
Date : 21-03-2023 - 7:00 IST -
Ugadi Day: ఉగాది రోజున ఏమి చేయాలి..?
ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ , పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. మరి ఉగాది అంటే ఇంతేనా ! ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ,
Date : 21-03-2023 - 6:30 IST -
19 Sheeps Killed: రెచ్చిపోయిన వీధి కుక్కలు.. 19 గొర్రెలు మృతి
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 గొర్రెలు చనిపోయాయి. జగిత్యాల జిల్లా సోమవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌లో వీధికుక్కల దాడిలో సుమారు 19 గొర్రెలు మృతి చెందగా, నాలుగు గాయపడిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్ర
Date : 21-03-2023 - 5:13 IST -
SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతా ఉందా? అందులో నుంచి ఇటీవల రూ. 206.50 కట్ అయ్యాయా ..? అలా ఎందుకు కట్ అయ్యాయి.. అని ఆలోచిస్తున్నారా?
Date : 21-03-2023 - 4:39 IST -
April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే
మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీగా మార్చి 31ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం మరో వారంలో ముగియ వస్తోంది.
Date : 21-03-2023 - 4:01 IST -
14 Cows Killed: దారుణం.. ప్రైవేట్ బస్సు ఢీ, 14 ఆవులు మృతి
ఓ ప్రైవేట్ బస్సు పశువుల మందను ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి.
Date : 21-03-2023 - 3:57 IST -
Amitabh Bachchan: గాయాల నుంచి కోలుకుంటున్నా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అమితాబ్..!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ తన రాబోయే చిత్రం ప్రాజెక్ట్-కె షూటింగ్‌లో హైదరాబాద్‌లో గాయపడ్డారు.
Date : 21-03-2023 - 12:30 IST -
Hyderabad : ప్రారంభానికి సిద్ధమైన ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా అభివృద్ధి చేసిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ (కుడివైపు) ఫ్లైఓవర్
Date : 21-03-2023 - 11:00 IST -
Ramdev Baba: ఆవు మూత్రంతో క్యాన్సర్,హై బీపీ తగ్గుతాయి: రాందేవ్ వివాదస్పద వ్యాఖ్యలు
రాందేవ్ ఇటీవల తరుచుగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Date : 21-03-2023 - 10:44 IST -
Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ తెలిపారు.
Date : 21-03-2023 - 9:05 IST