HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • US Military Aircraft

    US Military Aircraft: జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయిన యూఎస్ మిలటరీ విమానం.. 8 మంది మృతి..?!

    అమెరికా మిలటరీ విమానం కూలిపోయిందన్న (US Military Aircraft) వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. అమెరికన్ సైనిక విమానం ఓస్ప్రే జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయింది.

    Date : 29-11-2023 - 2:10 IST
  • Rahul Dravid

    Head Coach: టీమిండియా కోచ్ ఇతడే.. BCCI ప్రకటన..!

    రాహుల్ ద్రవిడ్‌ను మరోసారి భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియా కోచ్‌ (Head Coach)గా నియమించింది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతని కాంట్రాక్ట్ ముగిసింది.

    Date : 29-11-2023 - 1:51 IST
  • Telangana Polls (1)

    Telangana Elections : భద్రతా వలయంలో ‘పోల్’ తెలంగాణ.. ఎన్నికల ‘ఘణాంకాలివీ’..

    Telangana Elections : రేపే (గురువారం) తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.

    Date : 29-11-2023 - 1:50 IST
  • 6 States Alert

    6 States Alert : చైనా ఇన్ఫెక్షన్ల ఎఫెక్ట్.. ఇండియాలోని 6 రాష్ట్రాల్లో అలర్ట్

    6 States Alert : చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది.

    Date : 29-11-2023 - 1:14 IST
  • Whatsapp

    WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో రెండు కొత్త ఫీచర్లు

    WhatsApp Channels : వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. ఆ రెండు నూతన ఫీచర్లు వాట్సాప్ ఛానల్స్ విభాగంలో రిలీజ్ కాబోతున్నాయి.

    Date : 29-11-2023 - 12:36 IST
  • New Rules

    New rules from December 1: డిసెంబర్ నుండి అమలులోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవే..!

    2023 సంవత్సరం చివరి నెల, డిసెంబర్ (New rules from December 1) ప్రారంభం కానుంది. సంవత్సరం ముగిసేలోపు బ్యాంకింగ్, టెలికాం, టెక్నాలజీ, ఇతర రంగాలలో మార్పులు కనిపించవచ్చు.

    Date : 29-11-2023 - 12:12 IST
  • Indian Student

    Indian Student : అమెరికాలో అమ్మమ్మ, అంకుల్‌ను కడతేర్చిన భారత విద్యార్థి

    Indian Student : అమెరికాలోని న్యూజెర్సీలో దారుణం జరిగింది. యష్‌కుమార్ బ్రహ్మభట్ (38) అనే భారత విద్యార్థి ఘాతుకానికి తెగబడ్డాడు.

    Date : 29-11-2023 - 11:52 IST
  • Betting

    Huge Betting : తెలంగాణ ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేదానిపై జోరుగా బెట్టింగ్

    ఈసారి ఎవరికీ ఓటు వేస్తున్నావు..? ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నావ్..? ఎవరు సీఎం అవుతారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ప్రజలు బిఆర్ఎస్ ను మరోసారి నమ్ముతారా..?

    Date : 29-11-2023 - 11:43 IST
  • 994953 947635 Upi Transactions India

    UPI – 4 Hour Delay : యూపీఐ పేమెంట్ లిమిట్ రూ.2వేలు దాటితే.. ఆ రూల్ ?!

    UPI - 4 Hour Delay : ఇప్పుడు మన దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి.

    Date : 29-11-2023 - 10:32 IST
  • Bomb Threats In Tirumala

    Tirumala – December : డిసెంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలివే..

    Tirumala - December : ఏడాదిలో చివరి నెల కావడంతో  ఏటా డిసెంబరులో తిరుమల శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తజనం దర్శించుకుంటుంటారు.

    Date : 29-11-2023 - 9:46 IST
  • First Image

    First Image : చైనా స్పేస్ స్టేషన్ తొలి ఫొటో ఇదిగో..

    First Image : చైనా తన మానవసహిత స్పేస్ స్టేషన్ ‘టియా‌న్ గాంగ్’ (Tiangong) ఫొటోలను తొలిసారిగా విడుదల చేసింది.

    Date : 29-11-2023 - 9:21 IST
  • Court

    Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు

    Marriage Vs Individual Privacy : భర్త తన వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

    Date : 29-11-2023 - 8:48 IST
  • Centre's sensational decision on petrol 30% excise duty waiver.

    Petrol Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

    పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Price) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.

    Date : 29-11-2023 - 7:58 IST
  • Gold Price

    Gold- Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే..?

    కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు పెరిగాయి.

    Date : 29-11-2023 - 7:48 IST
  • Whats Today

    Whats Today : తెలంగాణలో రేపు సెలవు.. రేపు తిరుమలకు చంద్రబాబు

    Whats Today : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రేపే (నవంబరు 30). ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.

    Date : 29-11-2023 - 7:25 IST
  • Bars

    Telangana Elections 2023 : రెండు రోజుల పాటు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్‌లు, పబ్బులు మూసివేస్తున్న‌ట్లు ఎక్సైజ్ శాఖ ప్ర‌క‌టించింది. నవంబర్ 28

    Date : 29-11-2023 - 7:17 IST
  • Gaikwad

    Gaikwad: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్ గైక్వాడ్.. భారీ స్కోర్ చేసిన భారత్..!

    తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్ (Gaikwad) అజేయ సెంచరీ (123 నాటౌట్) చెలరేగాడు.

    Date : 28-11-2023 - 8:47 IST
  • Uttarkashi Tunnel

    Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. సేఫ్​గా బయటికొచ్చిన 41 మంది కూలీలు..!

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel)లో 17 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

    Date : 28-11-2023 - 8:19 IST
  • Senthil Balaji’s bail

    Senthil Balaji Bail: సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

    అక్రమ నగదు లావాదేవీల కేసులో అరెస్టయిన మంత్రి సెంథిల్ బాలాజీ తన వైద్య కారణాలను చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

    Date : 28-11-2023 - 7:52 IST
  • Blood Sugar Vs Dal

    Blood Sugar Vs Dal : షుగర్ రోగులు ఏ పప్పు తింటే బెస్ట్ ?

    Blood Sugar Vs Dal : షుగర్‌ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా తెగ ఆలోచిస్తుంటారు.

    Date : 28-11-2023 - 7:03 IST
← 1 … 563 564 565 566 567 … 1,260 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd