Speed News
-
Murder Case: కామారెడ్డి హత్య కేసు, ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
Murder Case: సంచలనం సృష్టించిన ఆరుగురు సభ్యుల కుటుంబ హత్య కేసులో, పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. మాక్లూర్ మండలం మదనపల్లి అటవీ ప్రాంతంలో, బాసర సమీపంలో గోదావరి నదిపై వంతెన వద్ద పూణె ప్రసాద్, అతని భార్య రమణి అలియాస్ సాన్వి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి
Date : 22-12-2023 - 10:44 IST -
Sankranti – Special Trains : సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్, రూట్స్ వివరాలివీ..
Sankranti - Special Trains : వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది.ఈ గ్రాండ్ ఫెస్టివల్ కోసం దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను నడపనుంది.
Date : 22-12-2023 - 10:17 IST -
Israel – War Crime : ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ నేరం.. కుటుంబాల ఎదుటే 11 మందిని చంపేశారు
Israel - War Crime : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ మానవ హక్కులు హరిస్తోంది.
Date : 22-12-2023 - 9:58 IST -
JN.1 Sub-Variant: కరోనా సబ్ వేరియంట్ JN.1.. 26కి చేరిన కేసుల సంఖ్య..!
2023వ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా మరోసారి భయాందోళన వాతావరణం నెలకొంది. కోవిడ్ కొత్త JN.1 వేరియంట్ (JN.1 Sub-Variant) ముప్పు నిరంతరం పెరుగుతోంది.
Date : 22-12-2023 - 9:53 IST -
Bank Holidays: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. వరసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు..!
కొన్ని రోజుల్లో ఈ సంవత్సరం 2023 కూడా ముగుస్తుంది. 2024 కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి మనమందరం సిద్ధంగా ఉంటాము. మీరు కూడా బ్యాంకు (Bank Holidays)కు సంబంధించిన ఏదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే దానికి మీకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
Date : 22-12-2023 - 9:25 IST -
LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 40 రూపాయలు తగ్గింపు..!
ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) వినియోగదారులకు ఈ ఉదయం శుభవార్త అందింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరలను తగ్గించాయి.
Date : 22-12-2023 - 9:03 IST -
YSRCP : విజయవాడ పశ్చిమ నుంచి మళ్లీ పోటీ చేస్తానన్న వెల్లంపల్లి.. తెరమీదకు మేయర్ భాగ్యలక్ష్మీ పేరు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Date : 22-12-2023 - 8:43 IST -
Maoist Bandh : ఇవాళ మావోయిస్టుల భారత్ బంద్.. ఏజెన్సీ ఏరియాల్లో హైఅలర్ట్
Maoist Bandh : మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
Date : 22-12-2023 - 8:19 IST -
Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాలలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Date : 22-12-2023 - 7:45 IST -
Gold Price: ఈరోజు స్థిరంగా ధరలు.. మీ నగరంలో బంగారం, వెండి రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
Date : 22-12-2023 - 7:12 IST -
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Date : 22-12-2023 - 6:54 IST -
Telangana: మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది
పార్టీ మారినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు
Date : 21-12-2023 - 9:00 IST -
Sakshi Malik: రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పిన ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో 13 స్థానాల్లో విజయం సాధించి కొత్త డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Date : 21-12-2023 - 6:16 IST -
Winter: తెలంగాణపై చలి పంజా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
Winter: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన చలిగాలులకి కారణం… తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేం
Date : 21-12-2023 - 5:57 IST -
Bigg Boss: బిగ్ బాస్ దాడి ఘటనలో 16 మంది అరెస్ట్
Bigg Boss: తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ చర్చనీయాంశమవుతున్న తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. బిగ్‌బాస్ ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలోనే 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు. ఇక బిగ్
Date : 21-12-2023 - 5:36 IST -
TNPSC Annual Planner: తమిళనాడు పోటీ పరీక్షల టైమ్ టేబుల్
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (TNPSC) తమిళనాడు ప్రభుత్వ వివిధ విభాగాలకు అవసరమైన ఉద్యోగులు మరియు అధికారులను ఎంపిక చేస్తుంది
Date : 21-12-2023 - 4:51 IST -
IMD – Google : గూగుల్‌తో భారత వాతావరణ విభాగం జట్టు.. ఎందుకు ?
IMD - Google : భారత వాతావరణ విభాగం (ఐఎండీ), గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 21-12-2023 - 3:55 IST -
ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ
ECI - Derogatory Words : కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రసంగాల్లో ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.
Date : 21-12-2023 - 3:26 IST -
Delhi Accident: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ళ బాలుడు మృతి
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి 16 ఏళ్ల విద్యార్థి పడి మృతి చెందాడు. బాలుడు ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
Date : 21-12-2023 - 3:19 IST -
3 Years Prison : విద్యాశాఖ మంత్రి, ఆయన భార్యకు మూడేళ్ల జైలుశిక్ష
3 Years Prison : తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి , ఆయన భార్య విశాలాక్షికి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది.
Date : 21-12-2023 - 2:52 IST