Speed News
-
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Date : 27-01-2024 - 2:09 IST -
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST -
Hyderabad: లేడీస్ హాస్టల్‌లోకి దూరిన గుర్తు తెలియని దుండగులు, విద్యార్థినుల ఆందోళన
Hyderabad: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ మహిళా హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దూరి అమ్మాయిలను హడలెత్తించారు. అప్రమత్తమైన విద్యార్థినులు ఇద్దరిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు తప్పించుకోగలిగారు. విద్యార్థులు అతడిని దుపట్టాతో కట్టేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా
Date : 27-01-2024 - 1:31 IST -
AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్
AAP vs BJP : బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
Date : 27-01-2024 - 1:21 IST -
Interim Budget: మధ్యంతర బడ్జెట్ ఎందుకు..? ఈ బడ్జెట్‌ని ఎవరు తయారు చేస్తారు..?
ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మధ్యంతర బడ్జెట్ 2024' (Interim Budget) సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు.
Date : 27-01-2024 - 1:00 IST -
Shubh Muhurat : ఫిబ్రవరిలో శుభకార్యాలు, కొత్త పనులకు శుభవేళలివే..
Shubh Muhurat : ఫిబ్రవరి నెలలోనూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
Date : 27-01-2024 - 12:47 IST -
Dharani Vs Bhumata : భూమాత పోర్టల్‌లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?
Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.
Date : 27-01-2024 - 12:09 IST -
Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి
శుక్రవారం ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భవనంలో మంటలు (Delhi Fire) చెలరేగడంతో 9 నెలల పాప సహా నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Date : 27-01-2024 - 10:23 IST -
Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ
కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తుల మధ్య కొనసాగుతున్న వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. సుప్రీంకోర్టు స్వయంగా శుక్రవారం (జనవరి 26) ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
Date : 27-01-2024 - 9:53 IST -
DSC Notification 2024 : ఇవాళే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ? త్వరలో తెలంగాణలోనూ..
DSC Notification 2024 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
Date : 27-01-2024 - 9:48 IST -
Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లు.. ఉద్యమాన్ని విరమించిన మనోజ్ జరంగే.!
మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం తలవంచింది. మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange), ఇతర ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈరోజు మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Date : 27-01-2024 - 9:36 IST -
AP Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖలో 68 జాబ్స్.. 49 అంగన్‌వాడీ జాబ్స్
AP Jobs : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ కడప జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 27-01-2024 - 9:20 IST -
Sin Tax: సిన్ టాక్స్ అంటే ఏమిటి..? దీన్ని వేటిపై విధిస్తారో తెలుసా..?
ప్రతి బడ్జెట్‌లో ఒక పన్ను పెరుగుతుంది. అది మనకు ‘సిన్ టాక్స్’ (Sin Tax) అని తెలుసు. మరి ఈ సిన్ టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
Date : 27-01-2024 - 8:55 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పై కీలక అప్‌డేట్.. అర్హుల వడపోతకు కొత్త టెక్నాలజీ
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి.
Date : 27-01-2024 - 8:51 IST -
Medaram Jatara 2024 : ‘మేడారం’ బస్సుల్లో మహిళలకూ టికెట్.. సర్కార్ స్పందన ఇదీ..
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేసింది.
Date : 27-01-2024 - 8:26 IST -
Trump – 689 Crores : ఆమెకు 689 కోట్లు ఇవ్వండి.. ట్రంప్‌కు కోర్టు ఆదేశం
Trump - 689 Crores : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో దూసుకుపోతుండగా.. మరోవైపు ఆయనను వివిధ కేసులు నీడలా వెంటాడుతున్నాయి.
Date : 27-01-2024 - 7:58 IST -
Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. పూర్తి లిస్ట్ ఇదే..!
సంవత్సరం మొదటి నెల ముగియనుంది. ఫిబ్రవరి ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయవలసి వస్తే, ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు (Bank Holidays) ఉన్నాయో తెలుసుకోవటం ముఖ్యం.
Date : 27-01-2024 - 7:30 IST -
Fastest Triple Century :147 బాల్స్‌లో ట్రిపుల్ సెంచరీ.. హైదరాబాదీ క్రికెటర్ వరల్డ్ రికార్డ్
Fastest Triple Century : 21 సిక్స్‌లు, 33 ఫోర్లతో కేవలం 147 బంతుల్లోనే మన హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (Tanmay Agarwal) ట్రిపుల్ సెంచరీ చేశాడు.
Date : 27-01-2024 - 7:09 IST -
Over 200 Children Die: పాకిస్తాన్‌లో ఘోర విషాదం.. 220 మంది చిన్నారులు మృతి, కారణమిదే..?
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జనవరి 1 నుండి కనీసం 220 మంది పిల్లలు న్యుమోనియాతో మరణించారని (Over 200 Children Die) ఆరోగ్య అధికారులు బుధవారం తెలిపారు.
Date : 27-01-2024 - 7:04 IST -
Interim Budget: భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారో తెలుసా..?
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం వచ్చే సాధారణ బడ్జెట్‌కు ఇది భిన్నంగా ఉంటుంది.
Date : 27-01-2024 - 6:30 IST