Speed News
-
Padmarao Goud: ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నిస్తా
Padmarao Goud: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో పద్మ
Date : 06-05-2024 - 4:02 IST -
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న రెండు యూనిట్లపై దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 15 టన్నుల నకిలీ మసాలా దినుసులు, ముడిసరుకులతో పాటు సరఫరా టెంపోను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దిలీప్ సింగ్ (46), సర్ఫరాజ్ (32), ఖుర్షీద్ మాలిక్ (42)గా గుర్తించినట్లు
Date : 06-05-2024 - 1:13 IST -
YS Sharmila Vs YS Jagan : రూ.1000 కోట్ల వర్క్ అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేయనున్నారు : షర్మిల
YS Sharmila Vs YS Jagan : రూ.1000 కోట్ల పని అడిగానని తనపై వైఎస్సార్ సీపీ తప్పుడు ప్రచారం చేయనుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
Date : 06-05-2024 - 1:12 IST -
T20 World Cup Terror Threat: టీ20 వరల్డ్ కప్‌కు ఉగ్రదాడి ముప్పు..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది.
Date : 06-05-2024 - 11:52 IST -
KTR Hot Comments: నా పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఐదు రోజుల్లో అన్ని పార్టీల ప్రచార సభలకు తెరపడనుంది.
Date : 06-05-2024 - 11:09 IST -
Cash Found In Raid: ఈడీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 06-05-2024 - 10:01 IST -
MLC Kavitha : కవితకు బెయిల్‌పై ఉత్కంఠ.. కాసేపట్లో తీర్పు
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది.
Date : 06-05-2024 - 9:52 IST -
Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్
Israel Vs Hamas : గాజా నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ నో చెప్పింది.
Date : 06-05-2024 - 9:15 IST -
CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ అప్పుడే..?
సీబీఎస్ఈ బోర్డు నుండి 10 లేదా 12వ తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులకు బోర్డు కీలక సమాచారాన్ని ప్రకటించింది.
Date : 05-05-2024 - 1:41 IST -
KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేశారు.
Date : 05-05-2024 - 12:03 IST -
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.
Date : 05-05-2024 - 11:24 IST -
PM Modi Nomination: మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Date : 04-05-2024 - 8:47 IST -
Kavitha: రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత.. మే 6న కోర్టు నిర్ణయం వెల్లడి..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
Date : 04-05-2024 - 8:09 IST -
Madhya Pradesh: వైవాహిక శృంగారం నేరం కాదు
భార్యాభర్తల మధ్య జరిగే ఏ విధమైన లైంగిక కలయిక అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భార్య అంగీకారానికి సంబంధం లేదని, అందుకే అది అత్యాచారం కాదని కోర్టు పేర్కొంది.
Date : 03-05-2024 - 11:19 IST -
Pocharam: దేశంలో రైతుబంధు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ : పోచారం
Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి, కొల్చారం మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో మెదక్ BRS పార్టీ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశంలో 29 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కా
Date : 03-05-2024 - 11:16 IST -
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 03-05-2024 - 4:47 IST -
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Date : 03-05-2024 - 3:17 IST -
DOST 2024 Notification: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదల
అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
Date : 03-05-2024 - 2:16 IST -
MLC Dande Vithal: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
Date : 03-05-2024 - 1:55 IST -
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మైలురాయి.. 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గురువారం నాటికి 50 కోట్ల రైడర్‌షిప్ మార్క్‌ను అధిగమించిందని తెలిపింది.
Date : 03-05-2024 - 12:26 IST