HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >One Million Above People Watched By Rahul Gandhis Virtual Rally

Rahul Gandhi: ఫుల్ స్వింగ్‌లో రాహుల్ గాంధీ.. ఇదిగో సాక్ష్యం..!

  • Author : HashtagU Desk Date : 07-02-2022 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi
Rahul Gandhi

పంజాబ్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆదివారం నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ ర్యాలీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ వ‌ర్చువ‌ల్ ర్యాలీని దాదాపు 11ల‌క్ష‌ల మంది చూడ‌గా, 90వేల‌మంది లైవ్‌లో చూశార‌ని, రాహాల్ గాంధీ ఫేస్‌బుక్ పేజ్ నుండి 8.8 ల‌క్ష‌ల మంది, రాహుల్ నిర్వ‌హించిన ఈ వ‌ర్చువ‌ల్ ర్యాలీని వీక్షించిన‌ట్టు కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం తెలిపింది. దీంతో రాహుల్ గాంధీకి ప్ర‌జాద‌ర‌ణ ఓ రేంజ్‌లో పెరుగుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

ఇక ఈ సభను యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ద్వారా, పంజాబ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే రాహుల్ గాంధీ పేస్‌బుక్ పేజీలో ఈ స‌భ‌కు సంబంధించిన లైవ్ వీడియోను 6వేల మంది షేర్ చేయ‌గా, ఈ వీడియోకి 42,000 కామెంట్లు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం తెలిపింది. కాగా ఫేస్‌బుక్ లైవ్ వీడియోను 90వేల మంది వీక్షించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని కాంగ్రెస్ వ‌ర్గీయులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • punjab election 2022
  • rahul gandhi
  • virtual rally

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

    • MP Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్..భారీగా పెరగనున్న జీతాలు !!

    • Rain Alert : తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి 4 రోజులు వర్షాలు!

    • Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

    • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd