HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >One Lakh Aid For Telangana Bcs Last Date For Applications Is June 20

1 Lakh for BCs : బీసీలకు లక్ష సాయం..దరఖాస్తులకు లాస్ట్ డేట్ జూన్ 20

తెలంగాణలోని బీసీ వర్గాల కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం(1 Lakh for BCs) అందించే స్కీంకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 20 వరకు అర్హులైన వారు  అప్లికేషన్లు ఇవ్వొచ్చు.

  • Author : Pasha Date : 07-06-2023 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1 Lakh For Bcs
1 Lakh For Bcs

తెలంగాణలోని బీసీ వర్గాల కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం(1 Lakh for BCs) అందించే స్కీంకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 20 వరకు అర్హులైన వారు  అప్లికేషన్లు ఇవ్వొచ్చు. దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ లోన్(1 Lakh for BCs) తీసుకునేవారు వృత్తి పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలు చేసుకోవాలి. అభ్యర్థుల వయస్సు జూన్‌ 2 నాటికి 18 -55 ఏండ్లు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు. గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు, 2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు అనర్హులు.

Also read : KCR Strategy: కేసీఆర్ మైండ్ గేమ్.. ప్రత్యర్థిని తేల్చేసిన గులాబీ బాస్!

దరఖాస్తు చేయడం ఇలా..

  • https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను దరఖాస్తును సమర్పించాలి.
  • జూన్‌ 20 నుంచి జూన్‌ 26 వరకు మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.
  • జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి ఆ రిపోర్ట్ ను అందిస్తారు.
  • రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.
  • లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రూ.లక్ష వేస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 Lakh for BCs
  • Applications
  • June 20
  • last date
  • one Lakh aid
  • telangana BCs

Related News

    Latest News

    • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

    • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ముక్కులో వేలు పెడితే ముక్కు పెద్దదవుతుందా?

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    Trending News

      • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

      • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd