HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Ohmkars Brother Comes Up With A New Movie Hidimba

Hidimba: యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘హిడింబ‌’ షూటింగ్ కంప్లీట్!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్

  • By Balu J Published Date - 10:51 AM, Mon - 14 November 22
  • daily-hunt
Hidimba
Hidimba

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ‌’. అనీల్ క‌న్నెగంటి ద‌ర్శక‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌ బ్యాన‌ర్‌ పై శ్రీధ‌ర్ గంగ‌ప‌ట్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. ఒక షాకింగ్ పాయింట్ తో, బ్రాండ్ న్యూ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవ‌ర్ అయ్యారు. మకరంద్ దేశ్ పాండే, సిజ్జు, రాజీవ్ క‌న‌కాల‌, శ్రీనివాస రెడ్డి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ర‌ఘు కుంచె , ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hidimba
  • latest tollywood news

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd