HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nepals Tara Air Flight With Four Indians Onboard Crashes

Nepal Plane Crash: నేపాల్ లో కూలిన తారా విమానం…!

నేపాల్‌లో అదృశ్య‌మైన విమానం కూలిపోయింద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

  • By Hashtag U Published Date - 01:33 PM, Sun - 29 May 22
  • daily-hunt
Nepal Air
Nepal Air

నేపాల్‌లో అదృశ్య‌మైన విమానం కూలిపోయింద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. పోఖారా నుంచి టిబెట్‌కు ఆనుకుని ఉన్న ముస్తాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్‌కు నలుగురు భారతీయులతో సహా 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న తారా ఎయిర్‌ప్లేన్ ఆదివారం లేటే హిల్ ఏరియా సమీపంలో కూలిపోయింది.

పర్వత పట్టణం జోమ్సోమ్‌కు 15 నిమిషాల షెడ్యూల్ లో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఆ విమానం కూలిపోయిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు. అందులో నలుగురు భారతీయులు, మరో ఇద్దరు విదేశీయులు కాగా.. మిగిలిన ప్రయాణికులు నేపాలీ పౌరులు ఉన్నార‌ని అధికారులు తెలిపారు.

Tara Air(9N AET) flight number
YT1199
Pokhara-Jomsom has lost contact with tower.
Last recorded spot pic.twitter.com/lAD34a9AjU

— मुमिन (@iam_moomin) May 29, 2022

*From Nepal:*

🔷 Tara Air flight 9NAET took off at 9.53 am; lost contact with ATC
🔷 22 people on board
– 19 passengers (4 Indians & 3 Japanese nationals on board as per local media)
– 3 crew members
🔷 The flight from Pokhara was to land at Johnsom airport, Mustang. pic.twitter.com/yoR58XZvpp

— New India Live (@newindialive) May 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 passengers
  • airplane missing
  • Lete hill area
  • Nepal
  • Pokhara to Jomsom
  • Tara Air

Related News

Nepal Former PM

Nepal Former PM: నేపాల్‌లో నిర‌స‌న‌లు.. మాజీ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

అధికారంలో ఉండగా తనకు ఒక రకమైన సమాచారం అందిందని, పదవి వీడిన తర్వాత వాస్తవం వేరే విధంగా ఉందని ఆయన చెప్పడం.. సమాచారాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలకు తావిస్తోంది.

    Latest News

    • Kantara Chapter 1: కాంతార: చాప్టర్‌-1 రివ్యూ.. రిషబ్‌శెట్టి సినిమా ఎలా ఉందంటే?

    • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

    • ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

    • ‎Fenugreek-Fennel Water: ఉదయాన్నే మెంతి,సోంపు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    Trending News

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

      • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd