Nara Lokesh In Maha Kumbh Mela: మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో నారా లోకేష్ దంపతులు.. కుమారుడితో సెల్ఫీ!
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో పాల్గొన్నారు. మహా కుంభమేళాలో ఆయన తన సతీమణితో కలిసి పుణ్యస్నానం ఆచరించారు.
- By Kode Mohan Sai Published Date - 03:53 PM, Mon - 17 February 25

Nara Lokesh In Maha Kumbh Mela: ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సతీమణితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా పుణ్యస్నానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, నిజమైన ఆశీర్వచనం పొందినట్లు తెలిపారు మరియు ఈ విషయాన్ని ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. అలాగే, తన కుమారుడితో కలిసి కుంభమేళాలో తీసుకున్న సెల్ఫీని కూడా పంచుకున్నారు.
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్,ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్..#NaraLokesh #narabrahmani #MahaKumbhMela2025 #MahaKumbh2025 #Prayagraj #PrayagrajMahakumbh2025 #HashtagU @naralokesh @brahmaninara pic.twitter.com/tXhf5es79V
— Hashtag U (@HashtaguIn) February 17, 2025
మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఆదివారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం, ఇప్పటివరకు 52.83కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని వారు తెలిపారు.
The experience of #MahaKumbhMela2025 is truly one of a lifetime! As we took the holiest of holy dips today at Prayagraj, I could feel the electrifying energy emanating from the collective beliefs of millions gathered on this divine land. Feeling blessed! pic.twitter.com/TkE9YuVH5z
— Brahmani Nara (@brahmaninara) February 17, 2025