HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nandamuri Suhasini Participate In Motamogiddam

Motamogiddam : బాబుకి మ‌ద్ధ‌తుగా మోత‌మోగిద్ధాం.. గంట కొట్టి మ‌ద్ద‌తు తెలిపిన నంద‌మూరి సుహాసిని

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం ఆరోప‌ణ‌ల కేసులో రిమాండ్ లో ఉన్నారు. గ‌త 20 రోజులుగా ఆయ‌న జైల్లో

  • Author : Prasad Date : 30-09-2023 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Motamogiddam
Motamogiddam

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం ఆరోప‌ణ‌ల కేసులో రిమాండ్ లో ఉన్నారు. గ‌త 20 రోజులుగా ఆయ‌న జైల్లో ఉన్నారు. అయితే చంద్ర‌బాబు అరెస్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఏపీలో రిలే నిరాహార‌దీక్ష‌ల‌తో పాటు కొంత‌మంది నాయ‌కులు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. ఇటు ప‌క్క రాష్ట్రాల్లో కూడా చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా ర్యాలీలు, నిర‌స‌న‌లు చేప‌ట్టారు. అక్ర‌మ అరెస్ట్‌ని ఖండిస్తూ ఈ రోజు రాత్రి 7గంట‌ల నుంచి 7.05 నిమిషాల వ‌ర‌కు మోత‌మోగిద్ధాం అనే కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హించింది. నారా బ్రాహ్మ‌ణి పిలుపుతో టీడీపీ శ్రేణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ‌లో చంద్ర‌బాబు అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొని త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ఇటు తెలంగాణ టీడీపీ ఉపాధ్య‌క్షురాలు నంద‌మూరి సుహాసిని.. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ని ఖండిస్తూ మోత‌మోగిద్దాం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గంట కొట్టి ఆమె చంద్ర‌బాబుకి త‌న మ‌ద్ద‌తు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • chandrababu
  • Motamogiddam
  • nandamuri suhasini
  • tdp
  • Ttdp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Acham Naidu Vs Botsa Satyanarayana

    బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd