HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Respond On Ed Remand Report

Delhi Liquor Scam : మీడియా ముందుకు క‌విత‌. లిక్క‌ర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ పై..!

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ క‌విత పేరు ఈడీ వెల్ల‌డించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్‌పై ఎమ్మెల్సీ క‌విత..

  • Author : Prasad Date : 01-12-2022 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ క‌విత పేరు ఈడీ వెల్ల‌డించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. క‌విత ఇంటి ద‌గ్గ‌ర భారీగా టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు. జ‌గిత్యాల టూర్‌కి బ‌య‌ల్దేరుతున్న క‌విత‌కు కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్సీలు ఎల్ ర‌మ‌ణ‌, భానుప్ర‌సాద్‌లు సంఘీభావం తెలిపారు. కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌లోనే ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ద‌ర్యాప్తు సంస్థ‌ల విచార‌ణ ఎదుర్కోంటాన‌ని తెలిపారు.

ఎన్నిక‌లు ఉన్న రాష్ట్రంలో సంవ‌త్స‌రం ముందు మోడీ కంటే ఈడీ ముందు వ‌స్తాయ‌ని ఆమె ఆరోపించారు. వ‌చ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని.. అందుకే రాజ‌కీయంగా త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని ఆమె ఆరోపించారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కేసులు పెట్టార‌ని.. జైలుకు పోయేంద‌కు సిద్ధంగా ఉన్నాం కానీ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని క‌విత తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi Liquor scam
  • Enforcement Directorate (ED)
  • MLC Kavitha
  • trs

Related News

Balka Suman

BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేప

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd