HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Attends Kartika Koti Deepotsava

MLC Kavitha: కార్తీక కోటి దీపోత్సవoలో ఎమ్మెల్సీ కవిత!

పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

  • Author : Hashtag U Date : 16-11-2022 - 8:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC kavita
MLC kavita

పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి దంపతులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కోటి‌ దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య గార్లు & స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kartika koti deepotsava
  • Kavitha Kalvakuntla
  • MLC Kavitha

Related News

    Latest News

    • టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!

    • ఇదేం పాపం ..టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య !!

    • అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

    • అకౌంట్ బ్యాన్ అయినప్పటికీ అన్వేష్ తలపొగరు ఏమాత్రం తగ్గలేదు..బత్తాయిలకు నరకం చూపిస్తాను అంటూ కామెంట్స్

    • Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

    Trending News

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd