HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavita Helps Diwali Accident Victims

MLC Kavitha: దీపావళి ప్రమాద బాధితులకు కవిత సాయం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చే సమయంలో కంటికి గాయాలయ్యి సరోజినీ

  • Author : Balu J Date : 25-10-2022 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చే సమయంలో కంటికి గాయాలయ్యి సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల వేతనం నుంచి బాధితుల చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రి అధికారులకు అందించారు. తెలంగాణ జాగృతి నాయకులు ఈ సాయాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు.

అంతేకాకుండా బాధితులకు తోడుగా ఆసుపత్రికి వచ్చే కుటుంబ సభ్యులకు మూడు రోజులపాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చుతూ కంటికి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కల్వకుంట్ల కవిత కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • burns up
  • diwali 2022
  • hyderabad
  • MLC Kavitha

Related News

Good News For The Poor In H

Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, 2.50 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించారు. వచ్చే నెల చివరి నాటికి కనీసం లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు

  • Youtuber Komali Dies

    YouTuber Komali : తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య..కారణం అదేనా ?

  • Telangana Inter exams... Key instructions from the Board Secretary

    తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

  • Husband Fakes Kidnap

    ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Latest News

  • AI : ప్రాజెక్ట్ రంగంలో ‘ఏఐ విప్లవం’

  • Trump Tariffs : టారిఫ్లపై ట్రంప్ కీలక ప్రకటన

  • AC Price Hike : ఏసీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

  • Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd