HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Missouri Walmart Viral Video

Viral Video: స్టోర్లో బీభత్సంగా కొట్టుకుంటున్న కస్టమర్స్..ఎందుకో తెలుసా?

నిత్యం సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో చాలా

  • Author : Anshu Date : 15-10-2022 - 5:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral Video
Viral Video

నిత్యం సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో చాలా భయంకరమైనవిగా కూడా ఉంటాయి. కొన్ని వీటిలలో అయితే ఆడవారు ఆడవారు కొట్టుకోవడం, మగవాళ్ళు మగవాళ్ళు కొట్టుకోవడం లాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి కొన్ని వీడియోలలో మగ ఆడ ఇద్దరు కూడా భేదం లేకుండా కింద మీద పడి జుట్టు పీక్కొని మరీ కొట్టుకుంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల వీడియోలు కు కారణం ఏంటో తెలియదు కానీ వారు కొట్టుకోవడం చూస్తే వీడియో చూసే వారికి భయమేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కింద మీద పడి ఒకరు విచక్షణ అధికంగా దాడి చేసుకుంటూ ఇక్కడ కనిపించిన వస్తువులతో కొట్టుకుంటూ దాడి చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిస్సోరియాలో వాల్ మార్ట్ స్టోర్ కి ఒక 20 మంది గ్రూపుగా వెళ్లారు. ఆ గ్రూపులో ఆడ మగ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ షాపులో సరుకులు తీసుకుంటూ ఉండగా వారిలో వారికి గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలి వానగా మారడంతో ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా చుట్టుపట్టుకుని మీద ఒకరు పడి కాళ్లతో తన్నుకుంటూ చితకొట్టుకున్నారు.

 

A Walmart fight. Why is this behavior happening so frequently? Is it a result of being soft of crime? pic.twitter.com/n1IaUIwgqO

— Critical Thinck (@critical_thinck) October 12, 2022

ఇక పక్కనే ఉన్న ఇనుప రాడ్లు కూడా దొరకడంతో దాంతో కూడా కొట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పక్కనే కొంతమంది చూస్తూ ఉండిపోయారు. కొందరు మధ్యలో వెళ్లి ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆ రాడ్లతో కొట్టుకోవడంతో వారికి తగులుతుందేమో అన్న భయంతో కొందరు పక్కకు వచ్చేశారు. మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ఆధారంగా స్టోర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • fight
  • social media
  • video viral
  • viral video

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd