Roja@Australia: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి రోజా
ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆహ్వానంపై ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కె. రోజా ఆస్ట్రేలియా వెళ్లారు.
- By Hashtag U Published Date - 05:02 PM, Sun - 28 August 22
ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆహ్వానంపై ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కె. రోజా ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాకు ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.
ఆస్ట్రేలియా AUSSIS తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో నిర్వహించు పలు కార్యక్రమాల్లో పాల్గొనటం కోసం ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది. ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు🙏 #AUSSIS pic.twitter.com/piJcYExvvT
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 28, 2022
Related News
AP Poll : నగరిలో రోజాకు టికెట్ ఇవ్వొద్దన్నా నేతపై వేటు
వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు